కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: బాలకృష్ణబాలకృష్ణ
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 43:
 
=== సినీరంగ ప్రవేశం ===
ఇండస్ట్రియల్ ప్రొడక్షన్‌లో [[ఇంజినీరింగ్]] పట్టభద్రుడైన శ్రీ సంగీతంపై మక్కువతో [[సినిమా]] రంగంవైపు అడుగులు వేశారు. రెండు దశాబ్దాల క్రితం జెమినీలో ప్రసారమై ప్రాచుర్యం పొందిన అంత్యాక్షరి ధారావాహిక సంగీత కార్యక్రమానికి సింగర్ సునీతతో కలిసి వ్యాఖ్యాతగా ప్రేక్షకులకు చేరువయ్యాడు. తొలిసారిగా [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]] నటించిన [[లారీ డ్రైవర్]] సినిమాకు రీ రికార్డింగ్ చేశాడు. [[పోలీస్ బ్రదర్స్]] ఆయన తొలిచిత్రం. హీరోగా అవకాశాలు చాలామంది ఇస్తానన్నా అవి కాదనుకుని సంగీత దర్శకుడుగానే ఉండిపోయాడు. [[సింధూరం]] సినిమా వర్క్ జరుగుతున్న సమయంలో దర్శకుడు [[రవిరాజా పినిశెట్టి]] [[రుక్మిణి (సినిమా)|రుక్మిణి]] సినిమాలో హీరోగా చేయమని అడిగారు. ‘‘మ్యూజిక్ అయితే చేస్తాను, యాక్టింగ్ నా వల్ల కాదు’’ అని శ్రీ చెప్పాడు. దాంతో [[వినీత్]] నీ హీరోగా తీసుకొని ఆ సినిమా తీశారు.
 
=== మరణం ===
పంక్తి 60:
 
==ప్రజాదరణ పొందిన గీతాలు==
శ్రీ సంగీతాన్ని అందించిన సినిమాల్లో మనీ చిత్రంలోని ''భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్''..., ''వారెవా ఏమి ఫేసు అచ్చం హీరోలా ఉంది బాసూ''... గీతాలు బాగా ఆదరణ పొందాయి. [[సింధూరం]] చిత్రంలో ''అర్ధ శతాబ్ధపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా'', ''హాయ్‌రే హాయ్ జాం పండురోయ్‌ తోపాటు''.. ''ఐయామ్ వెరీ గుడ్‌గాళ్'' (లిటిల్ సోల్జర్స్), ''ఓం నమామి అందమా'', ''ఇంటికెళ్దాం పదవయ్యో'' ( ఆవిడా మా ఆవిడే), ''చికుబుక్ పోరి'' (అంజి), ''నా హృదయంలో నిదురించే చెలి'' (నా హృదయంలో నిదురించే చెలి) గీతాలు ప్రజాదరణ పొందాయి. గాయకుడిగా [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో రూపొందిన [[చక్రం (సినిమా)|చక్రం]] చిత్రంలో ఆయన పాడిన ''జగమంత కుటుంబం నాది'',ఈ చిత్రానికి [[శ్రీ (సంగీత దర్శకులు)|శ్రీ]] సంగీతం అందించాడు.<ref name="సంగీత దర్శకుడి శ్రీ జయంతి">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=సంగీత దర్శకుడి శ్రీ జయంతి |url=https://andhrajyothy.com/telugunews/abnarchievestorys-151547 |accessdate=2 August 2020 |work=andhrajyothy.com |date=13 September 2015 |archiveurl=https://web.archive.org/web/20200802153952/https://andhrajyothy.com/telugunews/abnarchievestorys-151547 |archivedate=2 August 2020}}</ref> [[ఖడ్గం (సినిమా)|ఖడ్గం]] సినిమాలో ''సత్యంపలికే హరిచంద్రులం'' అనే పాటలు ఎనలేని పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టాయి.
 
==శ్రీ సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు==
పంక్తి 80:
*[[ఆడు మగాడ్రా బుజ్జి]]
*[[అప్పు]]
*[[చందమామలో అమృతం]] (2014) చివరి సినిమా<ref name="సంగీత దర్శకుడి శ్రీ జయంతి">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=సంగీత దర్శకుడి శ్రీ జయంతి |url=https://andhrajyothy.com/telugunews/abnarchievestorys-151547 |accessdate=2 August 2020 |work=andhrajyothy.com |date=13 September 2015 |archiveurl=https://web.archive.org/web/20200802153952/https://andhrajyothy.com/telugunews/abnarchievestorys-151547 |archivedate=2 August 2020}}</ref>
{{colend}}