నల్లమలపు శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
== కెరీర్ ==
జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన [[ఆది (సినిమా)|ఆది]] సినిమాతో పూర్తి స్థాయి నిర్మాతగా మారాడు. తరువాత [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]] హీరోగా చెన్నకేశవరెడ్డి సినిమా తీశారు. తరువాత కల్యాణ రాముడు, లక్ష్మీ సినిమాలు తీశాడు. ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో ఇక సినిమాలు చాలనుకుని గుంటూరు వెళ్ళిపోయాడు. అక్కడే కొద్ది రోజులుండి వ్యాపారం చేద్దామనుకున్నాడు. కానీ స్నేహితుల సలహాతో మళ్ళీ సినీరంగం లోకి వచ్చాడు. గోపీచంద్ తో లక్ష్యం సినిమా చేశాడు. ఆ సినిమా బాగా విజయవంతం అయ్యింది. తరువాత డి. సురేష్ బాబు సహకారంతో చింతకాయల రవి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, నేను నా రాక్షసి సినిమాలు తీశాడు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకు అవార్డులు వచ్చాయి కానీ ఆర్థికంగా పెద్దగా లాభాలు రాలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా రేసుగుర్రం తీశాడు. దీని తర్వాత ముకుంద సినిమా తీశాడు.
 
== సినిమాలు ==