హంసా నందిని: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 24:
హంసా నందిని [[పూనే]]లో పుట్టి, పెరిగింది. మోడలింగ్ చేయడంకోసం [[ముంబై]]కి వచ్చింది. 2002 నుంచి మోడలింగ్ రంగంలో ఉంటూ, పలు [[టెలివిజన్]] ప్రకటనలలో నటించింది. ఆమె కామర్స్ లో [[డిగ్రీ]] పూర్తిచేసిన హంసా నందిని 2009 లో హ్యూమన్ రిసోర్స్ కోర్స్ లో చేరింది.
 
2013 లో [[మిర్చి (2013 సినిమా)|మిర్చి]], భాయి, [[అత్తారింటికి దారేది]], [[రామయ్యా వస్తావయ్యా]], [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]] హీరోగా నటించిన [[లెజెండ్]] సినిమాలలో ప్రత్యేక గీతాలలో నటించింది.
 
== చిత్ర సమహారం ==
"https://te.wikipedia.org/wiki/హంసా_నందిని" నుండి వెలికితీశారు