గ్రామ పంచాయతీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:AP village kallachervu.jpg|thumb|ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ రాష్ఠ్రంలోని ఒక గ్రామ పంచాయతీ కార్యాలయం]]
{{విలీనము ఇక్కడ|పంచాయితీ}}
మూడంచెలుగల [[పంచాయితీ]]రాజ్ వ్యవస్థలో తొలి స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థనే గ్రామ పంచాయితీ అంటారు. ప్రభుత్వ ప్రకటన ద్వారా గ్రామ పంచాయితీలను నిర్ణయిస్తారు.<ref>{{Cite book|title=ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ - అభివృద్ధి|publisher=తెలుగు అకాడమీ|date=2008|pp=557-559|editor=కె నాగేశ్వరరావు}}</ref> వీటికి ఎన్నికలు [[ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం|రాష్ట్ర ఎన్నికల సంఘం]] నిర్వహిస్తుంది.
 
మూడంచెలుగల [[పంచాయితీ]]రాజ్ వ్యవస్థలో తొలి స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థనే గ్రామ పంచాయితీ అంటారు. ప్రభుత్వ ప్రకటన ద్వారా గ్రామ పంచాయితీలను నిర్ణయిస్తారు.<ref>{{Cite book|title=ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ - అభివృద్ధి|publisher=తెలుగు అకాడమీ|date=2008|pp=557-559|editor=కె నాగేశ్వరరావు}}</ref> వీటికి ఎన్నికలు [[ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం|రాష్ట్ర ఎన్నికల సంఘం]] నిర్వహిస్తుంది.
 
 
==చరిత్ర==
[[దస్త్రం:AP village kallachervu.jpg|thumb|ఆంధ్ర ప్రదేశ్ రాష్ఠ్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం]]
ప్రాచీనకాలంలో గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితుల కనుగుణంగా ఐదు ప్రధాన వృత్తుల ప్రతినిధులతో వుండేది. అయితే వీటికి ఎక్కువగా అధికారముండేది కాదు. బ్రిటిష్ పాలన తొలిదశలో ఈ వ్యవస్థ అంతగా ఆదరించబడనప్పటికీ గవర్నర్ జనరల్ రిప్పన్ ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాల ద్వారా బలం పుంజుకున్నాయి.
 
Line 77 ⟶ 73:
* ఆ సంస్థ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి.
* ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నవారు పోటీకి అనర్హులు.
 
 
=== కోఆప్టెడ్ సభ్యులు ===
గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి స్వయం సహాయక బృందం నుంచి ఒక ప్రతినిధిని కోఆప్టెడ్‌ సభ్యుడిగా ఎంపిక చేసుకోవచ్చు. వీరు సమావేశాల్లో పాల్గొనవచ్చు. అయితే వీరికి తీర్మానాలపై ఓటు చేసే అధికారం ఉండదు. వీరిని గ్రామ సభ ద్వారా ఎన్నుకోవాలి. గెలిచిన వారి కుటుంబ సభ్యులు అనర్హులు.
Line 84 ⟶ 78:
===శాశ్వత ఆహ్వానితులు ===
 
మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (ఎంపీటీసీ) (MPTC) శాశ్వత ఆహ్వానితుడిగా చర్చలో పాల్గొనవచ్చు. కానీ తీర్మానాలపై ఓటు వేసే అధికారం ఉండదు.
 
===సర్పంచ్===
Line 104 ⟶ 98:
===పంచాయితీ కార్యదర్శి===
{{Seemain|గ్రామ పంచాయితీ కార్యదర్శి}}
గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయపరిచి, సమగ్ర సమాచారం సేకరించి, ప్రజాప్రతినిధులకు అందజేయడానికి, ప్రజలకూ, ప్రభుత్వానికీ వారధిగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండాల్సిన అవసరాన్నీ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి [[గ్రామ పంచాయితీ]]కి ఒక [[గ్రామ పంచాయితీ కార్యదర్శి]] పదవిని కేటాయించింది. ఇది 2002-01-01 జనవరి 1 నుంచి అమలులోకి తెచ్చింది. <ref>జి.ఒ నెం 369 : పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (మండల్‌ -2) తేదీ. 9.12.2001</ref>
===గ్రామ రెవిన్యూ అధికారి===
{{seemain|గ్రామ రెవిన్యూ అధికారి }}
Line 114 ⟶ 108:
 
== ఇవీ చూడండి==
* [[పంచాయితీ]]
* [[ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం]]
*[[మండల ప్రజాపరిషత్]]
*[[జిల్లా ప్రజాపరిషత్]]
*[[సర్పంచి|సర్పంచ్]]
*[[గ్రామ పంచాయితీ కార్యదర్శి]]
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/గ్రామ_పంచాయతీ" నుండి వెలికితీశారు