నాగభైరవ కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పంక్తి 29:
'''నాగబైరవ కోటేశ్వరరావు''' ప్రముఖ కవి, సాహితీవేత్త మరియు సినిమా మాటల రచయిత. సంప్రదాయ ఛందో కవితా రచనలలోనూ, ఇతర విధానాలలోనూ అందె వేసిన చేయి. సమాజం ఔన్నత్యం, అణగారిన వర్గాల పట్ల జాలి ఇతని రచనలలో కనిపించే ప్రధానాంశాలు.
==జీవితం==
నాగభైరవ కోటేశ్వరరావు [[ఆగష్టు 15]],[[1931]]<ref name=eenadu /> వ సంవత్సరంలో [[ప్రకాశం జిల్లా]],[[రావినూతల]] లోగ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. 3 దశాబ్దాలకు పైగా ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో తెలుగు అధ్యాపకునిగా పని చేశాడు.
కొంత కాలం అస్వస్థతతో బాధపడిన నాగభైరవ కోటేశ్వరరరావు 2008, జూన్ 14న మరణించాడు
 
 
కొంత కాలం అస్వస్థతతో బాధపడిన నాగభైరవ కోటేశ్వరరరావు 2008, జూన్ 14న మరణించాడు
==కవిగా, సాహితీవేత్తగా ప్రస్తానం==