నాగభైరవ కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పంక్తి 33:
 
==కవిగా, సాహితీవేత్తగా ప్రస్తానం==
నాగభైరవ కోటేశ్వరరావు పెక్కు రచనలు చేశాడు. కొన్ని పుస్తకాలు కాలేజీ స్థాయిలో పాఠ్యపుస్తకాలుగా ఉంచబడ్డాయి.
 
1988-1992 మధ్యకాలంలో [[సాహిత్య అకాడమీ]]కి తెలుగు నిపుణునిగా ఉన్నాడు. అతని సాహితీ వ్యాసంగానికి గుర్తింపుగా [[తెలుగు విశ్వవిద్యాలయం]] పురస్కారం, [[రాజాలక్ష్మీ ఫౌండేషన్]] పురస్కారం లభించాయి.
 
===రచనలు===
* రంగాజమ్మ
* కవన విజయం : [[భువన విజయం]]కు పేరడీ
* గుండ్లకమ్మ చెప్పిన కథలు
* తూర్పు వాకిళ్ళు
* ఒయాసిస్
* కన్నీటి గాధ : 1969లో తీరాంధ్రంలో సంభవించిన పెనుతుఫాను కలిగించిన విషాదం గురించి.
* కన్నీటి గాధ
* వెలుతురు స్నానం
* పతాక శీర్షిక
* నా ఉదయం
* సంతకం
 
===సినిమా రంగంలో===