నాగభైరవ కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
 
==కవిగా, సాహితీవేత్తగా ప్రస్తానం==
నాగభైరవ కోటేశ్వరరావు పెక్కు రచనలు చేశాడు. కొన్నిరెండు పుస్తకాలు కాలేజీ స్థాయిలో పాఠ్యపుస్తకాలుగా ఉంచబడ్డాయి.
 
1988-1992 మధ్యకాలంలో [[సాహిత్య అకాడమీ]]కి తెలుగు నిపుణునిగా ఉన్నాడు. అతని సాహితీ వ్యాసంగానికి గుర్తింపుగా [[తెలుగు విశ్వవిద్యాలయం]] పురస్కారం, [[రాజాలక్ష్మీ ఫౌండేషన్]] పురస్కారం లభించాయి.
 
ఇతని రచనలలో ఐదు సంప్రదాయ ఛందోబద్ధమైన కావ్యాలు. కాని స్వేచ్ఛా కవిత్వంలోనూ రచనలు చేశాడు. నవలలు, నాటకాలు కూడా రచించాడు. ఇతని రచనలలో సమాజ శ్రేయస్సు, విశ్వ ప్రేమ ప్రముఖంగా కానవచ్చే అంశాలు. అట్టడుగు వర్గాల వ్యధల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ కనిపిస్తుంది.
 
===రచనలు===
* రంగాజమ్మ (1963)
* కవన విజయం : [[భువన విజయం]]కు పేరడీగా, 20వ శతాబ్దపు తెలుగు కవితా ధోరణులను సమర్పించే ప్రదర్శనా కావ్య నాటకం. ఇది 300 పైగా ప్రదర్శనలలో చూపబడింది.
* కవన విజయం : [[భువన విజయం]]కు పేరడీ
* గుండ్లకమ్మ చెప్పిన కథలుకధ (1985)
* తూర్పు వాకిళ్ళు (1982)
* ఒయాసిస్ (1969)
* కన్నీటి గాధ (1969): 1969లో తీరాంధ్రంలో సంభవించిన పెనుతుఫాను కలిగించిన విషాదం గురించి.
* వెలుతురు స్నానం (1980)
* పతాక శీర్షిక (1991)
* నా ఉదయం (1984)
* సంతకం
* మానవతా సంగీతం (1972)
* కన్నెగంటి హనుమంతు (1992)
 
===సినిమా రంగంలో===