నాగభైరవ కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name=నాగబైరవ కోటేశ్వరరావు
Line 27 ⟶ 26:
| employer =
}}
'''నాగబైరవ కోటేశ్వరరావు''' ప్రముఖ కవి, సాహితీవేత్త మరియు సినిమా మాటల రచయిత. సంప్రదాయ ఛందో కవితా రచనలలోనూ, ఇతర విధానాలలోనూ అందె వేసిన చేయి. సమాజం ఔన్నత్యంశ్రేయస్సు, అణగారిన వర్గాల పట్ల జాలికరుణ ఇతని రచనలలో కనిపించే ప్రధానాంశాలు.
==జీవితం==
నాగభైరవ కోటేశ్వరరావు [[ఆగష్టు 15]],[[1931]]<ref name=eenadu /> వ సంవత్సరంలో [[ప్రకాశం జిల్లా]],[[రావినూతల]] గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. 3 దశాబ్దాలకు పైగా ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో తెలుగు అధ్యాపకునిగా పని చేశాడు.