హారతి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 16:
 
==విశేషాలు==
* [[షిర్డీ సాయిబాబా]] పూజలో ఉదయం ఇచ్చే మేలుకొలుపు హారతిని "కాకడ హారతి" అంటారు.
* [[అయ్యప్ప]]కు పూజానంతరం శయన సమయంలో పాడే "హరివరాసనం" భజన అయ్యప్ప పూజా విధానంలో చాలా ముఖ్యమైనది.
* [[తిరుమల]] ఉత్తర మాడ వీధిలో నివసించే [[తరిగొండ వెంగమాంబ]] అనే భక్తురాలి హారతి తీసుకోనిదే [[బ్రహ్మోత్సవాలు|బ్రహ్మోత్సవాల]] సమయంలో ఆమె ఇంటి ముందునుండి రథం కదిలేది కాదట. అందుకు ప్రతీకగా ప్రతీరోజూ రాత్రి ఏకాంతసేవ అనంతరం వెంగమాంబని పాట పాడి హారతి ఇమ్మని భక్తులూ, అర్చకులూ అడిగేవారట. కాలక్రమంలో అది ఒక సేవగా స్థిరపడిపోయింది. ఈ సేవనే తరిగొండ ముత్యాల హారతి అనేవారు. వెంగమాంబ తరువాత ఆమె దత్తపుత్రిక వారసురాలయ్యింది. అదే పరంపర నేటికీ కొనసాగుతుంది.
"https://te.wikipedia.org/wiki/హారతి" నుండి వెలికితీశారు