భక్త ప్రహ్లాద (1967 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నాగయ్య నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 10:
producer = [[ఏ.వి.మెయ్యప్పన్]]|
music = [[సాలూరి రాజేశ్వరరావు]]|
starring = [[బేబి రోజారమణి ]],
[[ఎస్వీ రంగారావు]],
[[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]],
[[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]],
[[పద్మనాభం]],
[[హరనాథ్]],
[[ధూళిపాళ]],
[[రమణారెడ్డి (నటుడు)|రమణారెడ్డి]],
[[చిత్తూరు నాగయ్య]],
[[అంజలీదేవి]],
[[జయంతి]],
[[కనకం]],
[[ఎల్.విజయలక్ష్మి]],
[[గీతాంజలి]],
[[వాణిశ్రీ]],
[[నిర్మల]],
[[శాంత]],
[[విజయలలిత]],
[[మినాదేవి]],
[[మంజుల]],
[[సునీత]],
[[సుశీల]]|
screenplay = [[డి.వి.నరసరాజు]]|
dialogues = [[డి.వి.నరసరాజు]]|
పంక్తి 25:
వైకుంఠము వాకిలి వద్ద కావలి ఉండే [[జయ విజయులు]] తపోదనులైన సనకసనందులను లోనికి వెళ్ళనీయక అడ్డుకొని అపహాస్యం చేయడంతో వారు కోపించి రాక్షసులు కమ్మని శపిస్తారు. విష్ణువును శరణు వేడిన జయవిజయులకు శ్రీహరి మూడు జన్మలు నావిరోదులుగా పుట్టి నా చేతిలో మరణించి తిరిగి నావద్దకు వస్తారని చెపుతాడు.

హిరణ్యాక్షుడు శ్రీహరి చేతిలో వరాహరూపం ద్వారా మరణించినట్లు తెలుసుకొన్న హిరణ్యకశిపుడు శ్రీహరిని మట్టుపెట్టాలంటే కొన్ని శక్తులు కావాలని బ్రహ్మ కోసమై ఘోర తపస్సు చేసి తనకు పగలు కాని, రాత్రి కాని- బయటా, లోపలా కాని- మనిషి వలన కాని, జంతువువలన కాని, ఏ ఆయుధముల వలన కాని మరణం లేకుండా వరం పొందుతాడు.

హిరణ్యకశిపుడు తపస్సు చేయుచున్నపుడు ఇంద్రుడు ఆమె భార్యను అపహరించి తీసుకొని పొతున్నపుడు నారదుడు అడ్డుకొని ఆమెను తన ఆశ్రమమునకు తీసుకొని వెళతాడు. అక్కడ ఆమెకు శ్రీహరి గురించి జ్ఞానభోద చేయుచున్నపుడు ఆమె కడుపులో ఉన్న ప్రహ్లాదుడు వింటుంటాడు. తపస్సు ముగించి వచ్చిన హిరణ్యకశిపుడు తన భార్యను నారద ముని ఆశ్రమమునుండి తీసుకెళ్ళి, సమస్త లోకాలనూ జయించి దేవతలను బానిసలుగా చేసుకొంటాడు.