నాగభైరవ కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి నాగబైరవ కోటేశ్వరరావు ను, నాగభైరవ కోటేశ్వరరావు కు తరలించాం: అచ్చుతప్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name=నాగబైరవనాగభైరవ కోటేశ్వరరావు
| residence =[[హైదరాబాద్]], [[ఆంధ్రప్రదేశ్]]
| other_names =
పంక్తి 6:
| imagesize = 150px
| caption =
| birth_name =నాగబైరవనాగభైరవ కోటేశ్వరరావు
| birth_date = [[1931]] [[ఆగష్టు 15]]<ref name=eenadu>ఈనాడు దిన పత్రికలో [http://www.eenadu.net/archives/archive-15-6-2008/story.asp?qry1=8&reccount=44 నాగబైరవనాగభైరవ కోటేశ్వరరావు] పై వ్యాసం. [[జూన్ 17]],[[2008]]న సేకరించబడినది. </ref>
| birth_place =[[రావినూతల]], [[ప్రకాశం జిల్లా]], [[ఆంధ్రప్రదేశ్]]
| native_place = హైదరాబాదు
పంక్తి 26:
| employer =
}}
'''నాగబైరవనాగభైరవ కోటేశ్వరరావు''' ప్రముఖ కవి, సాహితీవేత్త మరియు సినిమా మాటల రచయిత. సంప్రదాయ ఛందో కవితా రచనలలోనూ, ఇతర విధానాలలోనూ అందె వేసిన చేయి. సమాజం శ్రేయస్సు, అణగారిన వర్గాల పట్ల కరుణ ఇతని రచనలలో కనిపించే ప్రధానాంశాలు.
==జీవితం==
నాగభైరవ కోటేశ్వరరావు [[ఆగష్టు 15]],[[1931]]<ref name=eenadu /> వ సంవత్సరంలో [[ప్రకాశం జిల్లా]], [[రావినూతల]] గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. 3 దశాబ్దాలకు పైగా ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో తెలుగు అధ్యాపకునిగా పని చేశాడు.
కొంత కాలం అస్వస్థతతో బాధపడిన నాగభైరవ కోటేశ్వరరరావు 2008, జూన్ 14న మరణించాడు
 
పంక్తి 53:
 
===సినిమా రంగంలో===
నాగభైరవ కోటేశ్వరరావు [[నందమూరి తారక రామారావు]] కు సన్నిహితుడు. [[బ్రహ్మర్షి విశ్వామిత్ర]] సినిమాకు డైలాగులు రచించాడు.
 
==విశేషాలు==