మొహెంజో-దారో: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 5:
 
== చారిత్రక నేపథ్యం ==
మొహంజో-దారో క్రీ.పూ. 26వ [[శతాబ్దము|శతాబ్దం]]లో నిర్మించబడినది.<ref name="Ancientindia.co.uk2">[http://www.ancientindia.co.uk/indus/explore/his03.html Ancientindia.co.uk.] Retrieved 2012-05-02.</ref> క్రీ.పూ. 3000 నుండి అభివృద్ధి చెందుతూ వచ్చిన ప్రాచీన సింధు లోయ నాగరికత (హరప్పా నాగరికత)లో నిర్మించబడిన అతిపెద్ద నగరాలలో ఇది కూడా ఒకటి.<ref>{{cite book|title=World History: Patterns of Interaction|url=https://archive.org/details/mcdougallittellw00beck|last=Beck|first=Roger B.|author2=Linda Black|author3=Larry S. Krieger|author4=Phillip C. Naylor|author5=Dahia Ibo Shabaka|publisher=McDougal Littell|year=1999|isbn=0-395-87274-X|location=Evanston, IL}}</ref>
 
ఉచ్ఛదశలో ఉన్నపుడు ప్రస్తుత పశ్చిమాన [[పాకిస్థాన్]] నుండి ఇరాన్ సరిహద్దుల వరకు, ఉత్తరాన [[అఫ్ఘానిస్థాన్]] నుండి [[ఉత్తర భారతదేశము]] నుండి దక్షిణాన గుజరాత్ వరకు విస్తరించి హరప్పా, మొహంజో-దారో, లోథాల్, [[కలిబంగాన్|కాలిబంగన్]], [[ధోలావీరా]], రాఖీఘరీలు ప్రధాన పట్టణాలుగా విలసిల్లింది. అయితే వీటన్నింటిలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకొన్నది మాత్రం మొహంజో-దారోనే. ఇక్కడి నిర్మాణంలో శాస్త్రీయత, ఆవాస ప్రణాళికలు అత్యంత అభివృద్ధి చెందినవి కావటమే ఇందుకు మూలం. [[సింధు లోయ నాగరికత]] అంతరించగానే మొహంజో-దారో కళావిహీనం అయినది.
"https://te.wikipedia.org/wiki/మొహెంజో-దారో" నుండి వెలికితీశారు