ప్రాకృతం: కూర్పుల మధ్య తేడాలు

ప్రాకృత రచనలు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 1:
ప్రాకృతం ({{lang-sa|{{unicode|''prākṛta''}}}})అనేది అనేక ఇండో-ఆర్యన్ భాషలలో ఏదైనా ఒకటి కావచ్చును. <ref>Daniels, p. 377</ref><ref name=sal>{{cite book|last=Woolner|first=Alfred C.|title=Introduction to Prakrit|url=https://archive.org/details/dli.ernet.469706|year=1928|publisher=Motilal Banarsidass Publ.,|location=[[Delhi]]|isbn=9788120801899|pages=[https://archive.org/details/dli.ernet.469706/page/235 235]}}</ref>
 
జైన శాసనాలలో విరివిగా వాడబడిన 'అర్ధమాగధీ' ప్రాకృతాన్ని., ప్రాకృతభాషకి ప్రమాణంగా భావించి., తక్కివాటినన్నిటినీ., దానినుండి వచ్చినవాటిగా పరిగణిస్తారు. ప్రాకృత వ్యాకరణవేత్తలు., అర్ధమాగధీ వ్యాకరణాన్ని నేర్పి., తక్కిన వ్యాకరణలని మొదటిదానితో పోల్చుతారు.
"https://te.wikipedia.org/wiki/ప్రాకృతం" నుండి వెలికితీశారు