పుస్తకాల పురుగు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''పుస్తకాల పురుగు''' అంటే పుస్తకాలను ప్రేమించేవారు. వీరు పుస్తకాల గురించి తెలుసుకోవడానికి, చదవడానికి, వాటిని గురించి మాట్లాడటానికి, సేకరించడానికి అమితమైన ఉత్సాహం చూపిస్తారు.
 
== ప్రముఖులు ==
పంతొమ్మిదవ శతాబ్దంలో [[అమెరికా]] పారిశ్రామికీకరణలో ప్రముఖ పాత్ర వహించిన జె.పి. మోర్గాన్ పుస్తకాలంటే విపరీతంగా ప్రేమించేవాడు. 1884 లో 1459 సంవత్సరానికి చెందిన మెయిన్జ్ సాల్టర్ అనే పుస్తకాన్ని సొంతం చేసుకోవడానికి 24,750 డాలర్లు చెల్లించాడు. <ref>{{cite book|last=Basbanes|first=Nicholas|authorlink=Nicholas A. Basbanes|title=A Gentle Madness: Bibliophiles, Bibliomanes, and the Eternal Passion for Books|url=https://archive.org/details/gentlemadnessbib00basb|year=1995|publisher=Henry Holt|location=New York}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పుస్తకాల_పురుగు" నుండి వెలికితీశారు