1735: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: లో → లో (2), ను → ను , → (4)
పంక్తి 18:
* [[ఫిబ్రవరి 14]]: పీటర్ ది గ్రేట్ కుమార్తె గౌరవార్థం, రష్యాలో ''ఆర్డర్ ఆఫ్ సెయింట్ అన్నా'' స్థాపించారు.
* [[ఏప్రిల్ 13]]: సాకురామాచి చక్రవర్తి [[జపాన్]] సింహాసనాన్ని అధిష్టించాడు.
* [[మే 22]]: జార్జ్ హాడ్లీ వాణిజ్య పవనాల గురించిన మొదటి వివరణను ప్రచురించాడు. <ref>''[[Philosophical Transactions of the Royal Society]]'' (London) '''39''': 58–62.</ref> <ref>{{వెబ్ మూలము|first=Anita|last=McConnell|title=Hadley, George (1685–1768)|work=[[Oxford Dictionary of National Biography]]|publisher=Oxford University Press|year=2004|url=http://www.oxforddnb.com/view/article/11858|accessdate=2011-09-27}}</ref> <ref>{{Cite book|title=The Hutchinson Factfinder|url=https://archive.org/details/hutchinsonfactfi0000unse_s2j5|publisher=Helicon|year=1999|isbn=1-85986-000-1}}</ref>
* [[జూలై 11]]: [[ప్లూటో]], [[నెప్ట్యూన్]] కక్ష్యలోపలికి ప్రవేశించింది (అప్పటికి ఇంకా ఈ సంగతి తెలియదు). పద్నాలుగు సంవత్సరాల పాటు అది నెప్ట్యూన్ కక్ష్య లోపలే ఉంటుంది. ఇది మళ్ళీ [[1979]]లో జరుగుతుంది..
* [[అక్టోబర్ 18]]: కియాన్లాంగ్ చక్రవర్తి తన తండ్రి యోంగ్జెంగ్ చక్రవర్తి తరువాత, క్వింగ్ రాజవంశం యొక్క 60 సంవత్సరాల పాలనను ప్రారంభించాడు.
"https://te.wikipedia.org/wiki/1735" నుండి వెలికితీశారు