హరప్పా: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 8:
లాహోరు-ముల్తాను రైల్వే నిర్మాణంలో బయటపడిన శిధిలాల నుండి ఇటుకలను ట్రాకు బ్యాలస్టుగా ఉపయోగించిన కారణంగా పురాతన నగరం హరప్ప బ్రిటిషు పాలనలో భారీగా దెబ్బతింది. 2005 లో భవన నిర్మాణ పనుల ప్రారంభ దశలో బిల్డర్లు అనేక పురావస్తు కళాఖండాలను కనుగొన్న కారణంగా ఈ స్థలంలో వివాదాస్పద అమ్యూజుమెంటు పార్కు పథకం వదిలివేయబడింది.<ref>Tahir, Zulqernain. 26 May 2005. [http://www.dawn.com/2005/05/26/nat24.htm Probe body on Harappa park], ''[[Dawn (newspaper)|Dawn]]''. Retrieved 13 January 2006. {{webarchive |url=https://web.archive.org/web/20070311094301/http://www.dawn.com/2005/05/26/nat24.htm |date=11 March 2007 }}</ref> పాకిస్తాను పురావస్తు శాస్త్రవేత్త మోహితు ప్రేం కుమారు సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చేసిన విజ్ఞప్తి ఫలితంగా ఈ స్థలం పునరుద్ధరించబడింది.
== చరిత్ర ==
సింధు లోయ నాగరికత (హరప్పా నాగరికత అనికూడా పిలువబడుతుంది) చరిత్ర మెహరుగఢు నాగరికత, దాదాపు 6000 క్రీ.పూ. వరకూ వెళుతుంది. రెండు ప్రసిద్ధ నగరాలు [[మొహంజో దారో]], హరప్పాలు, [[పంజాబ్|పంజాబు]], సింధు ప్రాంతాలలో క్రీ.పూ. 2600 లో వెలసిల్లాయి.<ref>{{cite book | last = Beck | first = Roger B. | authorlink = | coauthors = Linda Black, Larry S. Krieger, Phillip C. Naylor, Dahia Ibo Shabaka, | title = World History: Patterns of Interaction | publisher = McDougal Littell | date = 1999 | location = Evanston, IL | pages = | url = https://archive.org/details/mcdougallittellw00beck| doi = | id = | isbn = 0-395-87274-X }}</ref> ఈ [[నాగరికత]]లో [[వ్రాత]] విధానం, నగర కేంద్రాలు, వైవిధ్యభరిత సామాజిక ఆర్థిక విధానాలు మున్నగునవి క్రీ.శ. 20వ శతాబ్దంలో చేపట్టబడిన పురాతత్వ త్రవ్వకాలలో కనుగొనబడినవి. ఈ త్రవ్వకాలలో ఇవి "మొహంజో దారో" (అర్థం: చనిపోయిన వారి సమాధి శిథిలాలు) సింధు ప్రాంతంలో సుక్కురు వద్ద, హరప్పా, పశ్చిమ పంజాబు [[లాహోరు]]కు దక్షిణాన కనుగొనబడ్డాయి.<ref>[[Jonathan Mark Kenoyer|Kenoyer, J.M.]], 1997, Trade and Technology of the Indus Valley: New insights from Harappa Pakistan, World Archaeology, 29(2), pp. 260-280, High definition archaeology</ref>
[[దస్త్రం:WellAndBathingPlatforms-Harappa.jpg|thumb|232px|హరప్పాలో కనుగొనబడిన శిథిలాలు; ఓ పెద్ద బావి, స్నానఘట్టాలు.]]
==సంస్కృతి-ఆర్ధికం==
"https://te.wikipedia.org/wiki/హరప్పా" నుండి వెలికితీశారు