గురుత్వాకర్షణ: కూర్పుల మధ్య తేడాలు

చి 2409:4070:4E8A:34C7:2E44:34C5:6673:2045 (చర్చ) చేసిన మార్పులను Arjunaraocbot చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 26:
[[File:Sir_Isaac_Newton_(1643-1727).jpg|link=https://en.wikipedia.org/wiki/File:Sir_Isaac_Newton_(1643-1727).jpg|ఎడమ|thumb|సర్ ఐసాక్ న్యూటన్ (1642-1727)]]
1687 లో సర్ ఐసాక్ న్యూటన్ తన ప్రిన్సిపియా అనే గ్రంథంలో సార్వత్రిక గురుత్వ నియమాన్ని ప్రవచించాడు. అతని మాటల్లోనే, "గ్రహాలను తమతమ కక్ష్యల్లో నిలిపి ఉంచే బలాలు, వాటి కేంద్రాల మధ్య దూరానికి విలోమంలో ఉండాలని భావించాను. దాన్ని బట్టి చంద్రుడిని దాని కక్ష్యలో నిలిపి ఉంచేందుకు అవసరమైన బలాన్ని, భూతలంపై ఉన్న గురుత్వాకర్షణ బలాన్నీ పోల్చి చూసాను. అవి దాదాపుగా సరిపోయాయి."<ref>* {{cite book|first=Subrahmanyan|last=Chandrasekhar|authorlink=Subrahmanyan Chandrasekhar|title=Newton's Principia for the common reader|date=2003|publisher=Oxford University Press|location=Oxford}} (pp. 1–2). The quotation comes from a memorandum thought to have been written about 1714. As early as 1645 [[Ismaël Bullialdus]] had argued that any force exerted by the Sun on distant objects would have to follow an inverse-square law. However, he also dismissed the idea that any such force did exist. See, for example,
{{cite book|title=From Eudoxus to Einstein – A History of Mathematical Astronomy|url=https://archive.org/details/fromeudoxustoein00lint_648|author=Linton, Christopher M.|publisher=Cambridge University Press|date=2004|location=Cambridge|page=[https://archive.org/details/fromeudoxustoein00lint_648/page/n237 225]|isbn=978-0-521-82750-8|ref=Linton-2004}}</ref> అతడి సమీకరణం ఇది:
 
<math>F = G \frac{m_1 m_2}{r^2}\ </math>
"https://te.wikipedia.org/wiki/గురుత్వాకర్షణ" నుండి వెలికితీశారు