కైమూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: AWB తో లింకుల సవరణ, పాఠ్యం సవరణ
పంక్తి 81:
 
==భౌగోళికం==
కైమూర్ జిల్లా వైశాల్యం 3362 చ.కి.మీ.<ref name='Reference Annual'>{{cite book | last1 = Srivastava, Dayawanti et al. (ed.) | title = India 2010: A Reference Annual | url = https://archive.org/details/indiaareferencea00divi | chapter = States and Union Territories: Bihar: Government | edition = 54th | publisher = Additional Director General, Publications Division, [[Ministry of Information and Broadcasting (India)]], [[Government of India]] | year = 2010 | location = New Delhi, India | pages = 1118–1119[https://archive.org/details/indiaareferencea00divi/page/1118 1118]–1119 | accessdate = 2011-10-11 | isbn = 978-81-230-1617-7}}</ref> ఇది రాష్యాదేశంలోని వయ్గచ్ ద్వీపం వైశాల్యానికి సమం.<ref name='Islands'>{{cite web | url = http://islands.unep.ch/Tiarea.htm | title = Island Directory Tables: Islands by Land Area | accessdate = 2011-10-11 | date = 1998-02-18 | publisher = [[United Nations Environment Program]] | quote = Vaygach Island3,329km2}}</ref> ది కైమూర్ రేంజ్, రోహ్‌తాస్ పీఠభూమి జిల్లా దక్షిణ భూభాగాన్ని ఆక్రమించి ఉంది. జిల్లాలో కర్మానసానది, దుర్గావతి నది ప్రవహిస్తున్నాయి.
జిల్లాలో 1,06,300 హెక్టార్ల వైశాల్యంలో అరణ్యం ఉంది. ఇందులో " కైమూర్ వన్యప్రాణి అభయారణ్యం ఉంది. ఇక్కడ పులులు, చిరుత పులులు, కృష్ణజింకలు ఉన్నాయి.
జిల్లాలో తెల్హర్ వద్ద కర్కత్ జలపాతం ఉంది.
"https://te.wikipedia.org/wiki/కైమూర్_జిల్లా" నుండి వెలికితీశారు