మధుమేహం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 53:
టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఇన్సులిన్ నిరోధకత (insulin resistance) వల్ల కలుగుతుంది. కొన్ని సందర్భాలల్లో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా తగ్గవచ్చు. కణ త్వచంలో ఉండే ఇన్సులిన్ రిసెప్టార్లు (insulin receptor) వివిధ శరీర భాగాల్లో సరిగా విధిని నిర్వర్తించకపోవడం ముఖ్య కారణంగా భావిస్తారు. ప్రారంభ దశలో ఇనులిన్ నిరోధకత వల్ల రక్తంలో ఇన్సులిన్ నిలువలు పెరుగుతాయి. ఈ సమయంలో హైపర్‌గ్లైసీమియాను చాలా వరకు మందుల ద్వారా నివారించవచ్చు. ఈ మందులు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడం కానీ [[కాలేయం]]లో గ్లుకోస్ ఉత్పత్తిని గానీ తగ్గిస్తాయి. వ్యాధి ముదిరే కొద్దీ ఇన్సులిన్ వాడాల్సిన పరిస్థితికి దారి తీస్తుంది.
 
టైప్ 2 డయాబెటిస్‌ ఎందువల్ల వ్యాపిస్తుందో తెలిపేందుకు చాలా సిద్దాంతాలు వివరించబడ్డాయి. [[:en:Central obesity|సెంట్రల్ ఒబెసిటీ]] (నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోవడం) ఇన్సులిన్ రెసిస్టన్స్‌కు ముఖ్యకారణంగా చెప్పుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న 55% రోగులలో ఒబెసిటీ ఉన్నట్టుగా గుర్తించబడింది.<ref>{{cite journal | last = Eberhart | first = MS | coauthors = Ogden C, Engelgau M, Cadwell B, Hedley AA, Saydah SH | title = Prevalence of Overweight and Obesity Among Adults with Diagnosed Diabetes --- United States, 1988--1994 and 1999--2002 | journal = Morbidity and Mortality Weekly Report | volume = 53 | issue = 45 | pages = 1066–1068 | publisher = Centers for Disease Control and Prevention | date = 19 November 2004 | url = http://www.cdc.gov/mmwR/preview/mmwrhtml/mm5345a2.htm | accessdate = 2007-03-11}}</ref> ఇతర కారణాలుగా వృద్దాప్యం, డయాబెటిస్‌కు సంబంధించిన కుటుంబం చరిత్రలను చెప్తారు. గడిచిన దశాబ్దంలో ఈ వ్యాధి చిన్న పిల్లలు, యుక్త వయస్కులలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది, దీనికి కూడా ఒబెసిటీనే కారణంగా గుర్తించారు.<ref>{{cite book | last = Arlan Rosenbloom | first = Janet H Silverstein | title = Type&nbsp;2 Diabetes in Children and Adolescents: A Clinician's Guide to Diagnosis, Epidemiology, Pathogenesis, Prevention, and Treatment | url = https://archive.org/details/type2diabetesinc00rose | publisher = American Diabetes Association,U.S. | year = 2003 | pages = [https://archive.org/details/type2diabetesinc00rose/page/1 1] | isbn = 978-1580401555}}</ref>
 
టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు ఆరంభ దశలో అంత సులువుగా గుర్తించడం సాధ్యపడదు, దానివల్ల తరువాతి దశలో గుర్తించకపోవడం వల్ల డయాబెటిక్ నెఫ్రోపతి వల్ల మూత్ర పిండాలు చెడిపోవడం, రక్త నాళాలకు సంబంధించిన వ్యాధులు, డయాబెటిక్ రెటినోపతి వల్ల చూపు మందగించడం జరుగుతాయి. ఈ రకమైన వ్యాధిని మొదట వ్యాయామం, ఆహారంలో కార్బోహైడ్రేట్లను నియంత్రించడం, బరువు తగ్గించడం ద్వారా నియంత్రిస్తారు. వీటివల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. తరువాత యాంటీ డయాబెటిక్ మందుల ద్వారా నియంత్రిస్తారు.<ref>{{cite journal |author= |title=Effect of intensive blood-glucose control with metformin on complications in overweight patients with type&nbsp;2 diabetes (UKPDS 34). UK Prospective Diabetes Study (UKPDS) Group |journal=Lancet |volume=352 |issue=9131 |pages=854–65 |year=1998 |pmid=9742977|doi=10.1016/S0140-6736(98)07037-8}}</ref> ఈ చికిత్స కూడా పనిచేయకపోతే ఇన్సులిన్ వాడుక తప్పనిసరి అవుతుంది.
"https://te.wikipedia.org/wiki/మధుమేహం" నుండి వెలికితీశారు