ముంబై: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
 
== పేరు ==
మరాఠీయుల ఆరాధ్యదైవమయిన ''ముంబా దేవి'' పేరు మీదుగా ఈ పట్టణానికి ముంబై అనే పేరు వచ్చింది.<ref>{{ cite book | last = Sheppard | first = Samuel T | title = Bombay Place-Names and Street-Names:An excursion into the by-ways of the history of Bombay City | url = https://archive.org/details/cu31924024157954 | year = 1917 | publisher = The Times Press | location = Bombay, India | pages = pp 104–105 | id = {{ASIN|B0006FF5YU}} }}</ref> పాత పేరైనటువంటి 'బాంబే' కు మూలం, 16వ శతాబ్దములో పోర్చుగీసు వారు ఈ నగరానికి వచ్చినపుడు ''బొంబైమ్'' అనే పేరుతో పిలిచేవారు. 17వ శతాబ్దంలో బ్రిటిషువారు దీనిని 'బాంబే' అని పిలిచారు. మహారాష్ట్రీయులు దీనిని 'ముంబై' అని హిందీ ఉర్దూ భాషలవారు 'బంబై' అనే పేర్లతో పిలుస్తారు.<ref>{{ cite book | editor = Sujata Patel & Jim Masselos | title = Bombay and Mumbai. The City in Transition | chapter = Bombay and Mumbai: Identities, Politics and Populism | year = 2003 | publisher = The Oxford University Press | location = Delhi, India | pages = pg 4 | isbn = 0195677110}}</ref> కాని మహారాష్ట్రియనులు , గుజరాతీయులు ఇంగ్లీషు భాషలో సంభాషించినపుడు 'బాంబే' అనే పలుకుతారు.<ref>{{ cite book | last = Mehta | first = Suketu | title = Maximum City: Bombay Lost and Found | year = 2004 | publisher = Penguin | location = Delhi, India | pages = pg 130 | isbn = 0144001594 }}</ref> 1995 లో అధికారికంగా ఈ నగరానికి "ముంబై" అనే పేరును స్థిరీకరించారు.
 
== పేరు చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/ముంబై" నుండి వెలికితీశారు