వోల్గా నది: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: →
పంక్తి 1:
{{Infobox river|name=వోల్గా|source1_elevation={{convert|228<ref name="readersnatural" />|m|abbr=on}}|depth_min=|depth_avg=|depth_max=|discharge1_location=అస్త్రఖాన్|discharge1_min=|discharge1_avg={{convert|8060|m3/s|cuft/s|abbr=on}}|discharge1_max=<!---------------------- BASIN FEATURES -->|source1=|source1_location=వల్దాయ్ కొండలు, ట్వెర్ ఓబ్లాస్ట్|source1_coordinates={{coord|57|9|N|32|36|E|display=inline}}|mouth=కాస్పియన్ సముద్రం|width_avg=|mouth_location=అస్త్రఖాన్ ఓబ్లాస్ట్|mouth_coordinates={{coord|45|50|N|47|58|E|display=inline,title}}<ref>{{GEOnet2|32FA87888EC23774E0440003BA962ED3|Volga}}</ref>|mouth_elevation={{convert|-28<ref name="readersnatural" />|m|abbr=on}}|progression=|river_system=|basin_size={{convert|1360000|km2|abbr=on}}<ref name=gvr/>|tributaries_left=కామా|tributaries_right=ఓకా|custom_label=|custom_data=|width_max=|width_min=|name_native=Волга|pushpin_map_size=300|name_native_lang=|name_other=|name_etymology=<!---------------------- IMAGE & MAP -->|image=Volga Ulyanovsk-oliv.jpg|image_size=300|image_caption=ఉల్యనోవ్స్క్ వద్ద వోల్గా|map=volgarivermap.png|map_size=300|map_caption=వోల్గా డ్రెయినేజి బేసిన్ మ్యాపు|pushpin_map=|pushpin_map_caption=<!---------------------- LOCATION -->|length={{convert|3531|km|mi|abbr=on}}<ref name=gvr/>|subdivision_type1=దేశం|subdivision_name1=[[రష్యా]]|subdivision_type2=|subdivision_name2=|subdivision_type3=|subdivision_name3=|subdivision_type4=|subdivision_name4=|subdivision_type5=నగరాలు|subdivision_name5=ట్వెర్, యారిస్లావ్ల్, నీజ్ని నొవ్‌గొరోద్, చెబోక్సరీ, కజాన్, ఉల్యనోవ్స్క్, సమారా, సారాటోవ్, వోల్గోగ్రాడ్, అస్త్రఖాన్
<!-----------------PHYSICAL CHARACTERISTICS -->|extra=}}'''వోల్గా నది''' [[ఐరోపా]]లో అతి పెద్ద [[నది]]. ఇది నీటిని సముద్రంలోకి తీసుకువెళ్ళుటలోను, పరీవాహక ప్రాంతంలోనూ కూడా [[ఐరోపా]] లోకెల్లా అతి పెద్ద నది. ఈ నది, మధ్య రష్యా గుండా కాస్పియన్ సముద్రం లోకి ప్రవహిస్తోంది. రష్యా జాతీయ నదిగా దీన్ని పరిగణిస్తారు. ఈ నది పొడవు 3,531 కి.మీ., పరీవాహక ప్రాంతం 13,60,000 చ.కి.మీ.<ref name="gvr">[http://textual.ru/gvr/index.php?card=179058 «Река Волга»] {{Webarchive|url=https://web.archive.org/web/20160305021422/http://textual.ru/gvr/index.php?card=179058|date=2016-03-05}}, Russian State Water Registry</ref> భౌగోళికంగా దీనికున్న స్థానం కారణంగా వోల్గా తూర్పు పడమరల మధ్య, ఉత్తర దక్షిణాల మధ్యా ప్రజల రవాణాలో ముఖ్యమైన పాత్ర పోషించింది.<ref>{{Cite web|url=https://www.researchgate.net/publication/279432897|title=Volga River Basin|website=ResearchGate|language=en|access-date=2019-09-11}}</ref> చారిత్రికంగా వోల్గా నది యూరేసియన్ నాగరికతలకు ముఖ్యమైన సంగమస్థానంగా నిలిచింది.<ref>{{Cite book|title=Grand strategy of the byzantine empire.|last=Luttwak, Edward N.|date=2011|publisher=Belknap Harvard|isbn=978-0674062078|location=|pages=52|oclc=733913679}}</ref><ref>{{Cite journal|last=Walker|first=Joel|date=2007|title=Iran and Its Neighbors in Late Antiquity: Art of the Sasanian Empire (224–642 C.E.)|journal=American Journal of Archaeology|volume=111|issue=4|pages=797|doi=10.3764/aja.111.4.795|issn=0002-9114}}</ref><ref>{{Cite book|title=The Volga river|url=https://archive.org/details/volgariverrivers00mcne|last=McNeese, Tim.|date=2005|publisher=Chelsea House Publishers|isbn=0791082474|location=Philadelphia|pages=14–16[https://archive.org/details/volgariverrivers00mcne/page/14 14]–16|oclc=56535045}}</ref>
 
రష్యాలోని అడవుల గుండా, అడవుల స్టెప్పీల గుండా, స్టెప్పీల గుండా వోల్గా ప్రవహిస్తుంది. మాస్కోతో సహా, రష్యా లోని 11 ఐ పెద్ద నగరాలు వోల్గా పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి. ప్రపంచం లోని అతొపెద్ద జలాశయాల్లో కొన్ని వోల్గా వెంట ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/వోల్గా_నది" నుండి వెలికితీశారు