"కోపల్లె హనుమంతరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: కోపల్లె హనుమంతరావు మచిలీపట్నంలో కోపల్లె హనుమంతరావు ఆంధ్ర జ...)
 
కోపల్లె హనుమంతరావు మచిలీపట్నంలో కోపల్లె హనుమంతరావు ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపించారు.1910లో ఆంధ్ర జాతీయ కాంగ్రెస్ పిలుపు అందికొని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ స్థాపించి ఒక పారిశ్రామిక శిక్షణ కేంద్రం స్థాపించారు. దానికి అనుబంధంగా ఆంధ్ర జాతీయ కళాశాల, ఆంధ్ర జాతీయ బి. ఎడ్. కళాశాల కూడా నదుస్తున్నాయి.2010లో నూరేళ్ళ పండగ జరుపుకోవాల్సివుంది.
కోపల్లె హనుమంతరావు
మచిలీపట్నంలో కోపల్లె హనుమంతరావు ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపించారు.1910లో ఆంధ్ర జాతీయ కాంగ్రెస్ పిలుపు అందికొని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ స్థాపించి ఒక పారిశ్రామిక శిక్షణ కేంద్రం స్థాపించారు. దానికి అనుబంధంగా ఆంధ్ర జాతీయ కళాశాల, ఆంధ్ర జాతీయ బి. ఎడ్. కళాశాల కూడా నదుస్తున్నాయి.2010లో నూరేళ్ళ పండగ జరుపుకోవాల్సివుంది.
 
మండలి బుద్ధప్రసాద్ గారు కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేశారు. ఆ విశ్వవిద్యాలయాన్ని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ ప్రాంగణంలోని భవనాలలో ప్రారంభిస్తున్నారు. కాని ప్రజల కోరిక వొకటుంది. ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ విద్యా సంస్థలను అందులో అంతర్భాగాలుగా చేయకుండావుండటం
పురప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.2010లో ఆంధ్రజాతీయ పరిషత్ కు నూరేళ్ళు నిండుతాయేమో...స్వాతంత్ర్యసమరయోధులు, దేశాభిమానులు
ఆంధ్ర జాతీయ పరిషత్ నే ఆంధ్ర జాతీయ కృష్ణా విశ్వవిద్యాలయంగా ఏర్పాటు గావించి కోపల్లె హనుమంతరావు కలలు సార్ధకం చేయగలరని ఆశిద్దాం.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/312108" నుండి వెలికితీశారు