తూర్పు తిమోర్: కూర్పుల మధ్య తేడాలు

475 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8)
తూర్పు తైమూరులో మూడు అలలుగా వచ్చిచేరిన వలస ప్రజలు ఇప్పటికీ నివసిస్తున్నారు. మానవశాస్త్రకారులు ఆస్ట్రేలియా స్థానిక ప్రజలు (వెడ్డో ప్రజలు)42,000 వేల సంవత్సరాల మునుపు ఇక్కడకు మొదటిసారిగా ప్రవేశించారని భావిస్తున్నారు. తరువాత 40,000 సంవత్సరాల మునుపు న్యూగునియా, ఆస్ట్రేలియా నుండి వచ్చిన ప్రజలు తూర్పు తైమూరు భూభాగానికి వచ్చిచేరారు. క్రీ.పూ. 3,000 సంవత్సరాలలో మలెనేషియన్ల ప్రవేశంతో రెండవ అల వలసలు ఆరంభం అయ్యాయి. ఆరంభకాల వెడ్డో ఆస్ట్రేలియా ప్రజలు ఈ ప్రాంతం వదిలి పర్వతప్రాంతాలకు చేరుకున్నారు. చివరిగా ప్రొటో- మలేయా ప్రజలు దక్షిణ [[చైనా]], ఉత్తర ఇండోచైనా ప్రజలు ఈ ప్రాంతానికి చేరుకున్నారు.
<ref>University of Coimbra: [https://web.archive.org/web/19990202035244/http://www.uc.pt/Timor/CURSO1A.HTM ''Population Settlements in East Timor and Indonesia'']</ref> చివరి సారిగా వచ్చిన వారిలో హక్కా వ్యాపారులు కూడా ఉన్నారు.<ref name = "TL">[http://www.timor-leste.gov.tl/AboutTimorleste/history.htm Timor-Leste.gov.tl] {{Webarchive|url=https://web.archive.org/web/20081029065300/http://www.timor-leste.gov.tl/AboutTimorleste/history.htm |date=2008 అక్టోబర్ 29 }}, Timor Leste History.</ref> తిమోరెసె స్థానికులు పూర్వీకులు తూర్పు సముద్రంగుండా పయనించి తైమూర్ దక్షిణప్రాంతానికి చేరుకున్న విషయాల గురించిన పురాణ కథనాలు చెప్తుంటారు. కొన్నికథనాల ఆధారంగా తైమూర్ పూర్వీకులు మలయా ద్వీపకల్పం లేక మినాంగ్ కబౌ పర్వతప్రాంతాలు లేక సుమత్రా దీవుల నుండి ఇక్కడకు వచ్చిచేరారని
<ref name="Taylor 2003 378">{{cite book |last=Taylor |first=Jean Gelman |title=Indonesia: Peoples and Histories |url=https://archive.org/details/indonesiapeoples00tayl |pages=[https://archive.org/details/indonesiapeoples00tayl/page/n400 378]|publisher=Yale University Press |year=2003 |location= New Haven and London |isbn=0-300-10518-5}}</ref> ఆస్ట్రోనేషియన్లు తైమూరుకు వలసవచ్చారు. వీరు ఈ భూమి మీద వ్యవసాయం అభివృద్ధి చేసారని విశ్వసిస్తున్నారు.{{Citation needed|date=January 2008}} పురాతన మలయా ప్రజలు దక్షిణ చైనా, ఉత్తర ఇండోనేషియా నుండి ఇక్కడకు వచ్చారు.
<ref>{{cite web |title=Brief History of Timor-Leste |work=Official Web Gateway to the Government of Timor-Leste |publisher=Government of the Democratic Republic of Timor-Leste |year=2006 |url=http://www.timor-leste.gov.tl/AboutTimorleste/history.htm |archiveurl=https://web.archive.org/web/20081029065300/http://www.timor-leste.gov.tl/AboutTimorleste/history.htm |archivedate=29 October 2008}}; {{cite web |author=A. Barbedo de Magalhães |title=Population Settlements in East Timor and Indonesia |work=University of Coimbra website |publisher=University of Coimbra |date=24 October 1994 |url=http://www.uc.pt/timor/CURSO1A.HTM |archiveurl=https://web.archive.org/web/20070211082817/http://www.uc.pt/timor/CURSO1A.HTM |archivedate=11 February 2007}}</ref>
=== యురేపియన్ ఆక్రమణకు ముందు ===
[[1914]]లో " పర్మినెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిటరేటరీ " ఆదేశంతో ద్వీపంలోని పశ్చిమభూభాగంలో ఉన్న డచ్ కాలనీ, పోర్చుగీస్ కాలనీ మద్య రక్షణ సరిహద్దు ఏర్పాటు చేయబడింది.
<ref>Deeley, Furness, and Schofield (2001) ''The International Boundaries of East Timor'' p.&nbsp;8.</ref> తరువాత ఏర్పడిన [[ఇండోనేషియా]], తూర్పు తైమూర్ దేశాలమద్య ఇదే అంతర్జాతీయ సరిహద్దుగా మారింది. తరువాత 19 వ శతాబ్ధపు చివరి వరకు తూర్పు తైమూర్ నిర్లక్ష్యం చేయబడిన వ్యాపార స్థావరంగా మాత్రం నిలిచింది. మౌలికవసతులు, ఆరోగ్యసంరక్షణ, విద్యాసౌకర్యాల కొరకు పరిమితంగా మాత్రమే వ్యయం చేయబడింది. 19 వ శతాబ్దంలో ఈప్రాంతం నుండి ప్రధానంగా చదనం, కాఫీ ఎగుమతులు గణనీయంగా చేయబడ్డాయి. ఈప్రాంతంలో పోర్చుగీసు పాలనలో ప్రజాసౌకర్యాల నిర్లక్ష్యం, దోపిడీ అధికంగా జరిగింది.<ref name="autogenerated1"/> 20 వ శతాబ్ధపు చివరిల దేశీయ ఆర్థికస్థితి బలహీనపడడం కారణంగా పోర్చుగీస్ కాలనీలద్వారా సంపదను చేర్చడాన్ని తూర్పు తైమూర్ వ్యతిరేకించుంది.
<ref name=autogenerated1>{{cite book |last=Schwarz |first=A. |year=1994 |title=A Nation in Waiting: Indonesia in the 1990s |url=https://archive.org/details/nationinwaitingi00schw |page=[https://archive.org/details/nationinwaitingi00schw/page/198 198] |publisher=Westview Press |isbn=978-1-86373-635-0}}</ref>
=== రెండవప్రపంచ యుద్ధం ===
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపానీయులు ఆక్రమించిన దిలి, పర్వతమయమైన లోతట్టు ప్రాంతాలు గొరిల్లా యుద్ధభూమిగా (1942-43 తైమూర్ యుద్ధం) మారాయి. మిత్రదేశాలు, తూర్పు తైమూర్ స్వయంసేవక బృందాలు జపాన్‌ను ఎదిరించాయి. సంఘర్షణలలో 40,000 - 70,000 మంది తైమూరు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.<ref name=ASNCE>{{Cite web |url=http://www.defence.gov.au/army/asnce/history.htm |title=Department of Defence (Australia), 2002, "A Short History of East Timor" |access-date=2016-01-09 |archive-url=https://web.archive.org/web/20060103133824/http://www.defence.gov.au/army/asnce/history.htm |archive-date=2006-01-03 |url-status=bot: unknown |access-date=2007-01-03}}</ref> చివరికి జపానీయులు ఆస్ట్రేలియా, మిత్రదేశాల సైన్యాలను తరిమివేసారు. అయినప్పటికీ రెండవప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి జపానీయులు లొంగిపోయారు. పోర్చుగీసు ఈప్రాంతం తిరిగి ఆధిపత్యం సాధించింది.
తూర్పు తైమూర్ జనసంఖ్య 1,167,242.<ref name="cia" /> జనసంఖ్య అధికంగా దిలి పరిసరాలలో కేంద్రీకృతమై ఉంది.
{{citation needed|date=February 2013}}మౌబెరె అనే పదం <ref>[[:de:Maubere|"Maubere" article at the German Wikipedia]].</ref>
పోర్చుగీసు వారు సాధారణంగా తూర్పు తైమూరు ప్రజలను సూచించడానికి అలాగే నిరక్షరాశ్యులను, చదువురాని వారిని సూచించడానికి కూడా ఈ పదం వాడుతుంటారు. ఇదే పదం " రెవల్యూషనరీ ఫ్రంట్ ఫర్ ఏన్ ఇండిపెండెంట్ ఈస్ట్ తైమూర్ " కూడా సగర్వంగా వాడుకుంటుంది.<ref>{{cite book |last1=Fox |first1=James J. |last2=Soares |first2=Dionisio Babo |title=Out of the Ashes: Destruction and Reconstruction of East Timor |url=https://books.google.com/books?id=Wu4yJjUqxUgC&pg=PA60 |year=2000 |publisher=C. Hurst |isbn=978-1-85065-554-1|page=60}}</ref> వీరిని ప్రత్యేక సంప్రదాయ ప్రజలుగా భావించబడుతుంటారు. వీరిలో ఆస్ట్రోనేషియన్ (మలాయో- పాలినేషియన్), మెలనేషియన్ (పాపుయాన్) సంతతికి చెందిన ప్రజలు మిశ్రితమై ఉన్నారు. {{citation needed|date=December 2012}} మాలాయో - పాలినేషియన్ సంప్రదాయ సమూహాలలో టేటం అతి పెద్ద సమూహంగా భావిస్తున్నారు.<ref>{{cite book |last=Taylor |first=Jean Gelman |title=Indonesia: Peoples and Histories |url=https://archive.org/details/indonesiapeoples00tayl |publisher=Yale University Press |year=2003 |page=[https://archive.org/details/indonesiapeoples00tayl/page/n400 378] |isbn=978-0-300-10518-6}}</ref> ఉత్తర సముద్రతీరం, దిలిలో 1,00,000, మద్యపర్వత ప్రాంతంలో మాంబై ప్రజలు 80,000, మౌబరా, ల్క్విక ప్రాంతాలలో టుకుడెడే ప్రజలు 63,170, మాంబే, మకసయే తెగల మద్య ఉన్న గలో లీ పేజలు 50,000, ఉత్తర - మద్య తైమూర్ ద్వీపంలో ఉన్న కెమాక్ ప్రజలు 50,000, పంతె మకాసర్ పరిసర ప్రాంతాలలో ఉన్న బైకెనొ ప్రజలు 20,000 ఉన్నారు. {{citation needed|date=February 2013}} తైమూర్ ద్వీపంలోని మద్యభాగంలో బునాక్ ప్రజలతో చేర్చి పాపౌన్ సంతతికి చెందిన ప్రజలు 50,000, తైమూర్ ద్వీపం తూర్పు భాగం, ద్వీపం తూర్పు సరిహద్దులో ఉన్న మకసయే ప్రాంతాలలోని లాస్పలోస్ ప్రాంతంలో ఫతాలుకూ ప్రజలు 30,000,
{{citation needed|date=February 2013}} పోర్చుగీసు శకంలో జాతులమద్య వివాహాలు సాధారణం అయ్యాయి. తైమూర్, పోర్చుగీసు సంతతికి పుట్టిన వారిని పోర్చుగీసు వారు " మెస్టికో " అని పిలిచారు. ద్వీపంలో స్వల్పసంఖ్యలో విదేశాలకు చెందిన చైనీయులు (వీరిలో అత్యధికులు హక్కా ప్రజలు అనేవారు) ఉన్నారు. 1970 మద్యకాలంలో చైనీయులు అనేకమంది ద్వీపం వదిలి వెళ్ళారు.<ref>{{cite book |author1=Constâncio Pinto |author2=Matthew Jardine |title=East Timor's Unfinished Struggle: Inside the East Timorese Resistance |url=https://books.google.com/books?id=CdHlt6CSp54C&pg=PA263 |year=1997 |publisher=South End Press |isbn=978-0-89608-541-1 |page=263}}</ref>
 
[[File:Sprachen Osttimors-en.png|thumb|Major language groups in East Timor by ''[[suco]]'']]
పోర్చుగీస్, టైటం భాషలు తూర్పు తైమూర్ అధికారభాషలుగా ఉన్నాయి. ఇంగ్లీష్, బహసా ఇండోనేషియా వర్కింగ్ భాషలుగా రూపొందాయి.
<ref name="thejakartapost.com">{{cite web |url=http://www.thejakartapost.com/news/2012/04/20/timor-leste-tetum-portuguese-bahasa-indonesia-or-english.html |title=Timor Leste, Tetum, Portuguese, Bahasa Indonesia or English? |date=20 April 2012}}</ref> టేటం అస్ట్రోనేషియన్ భాషా కుంటుంబానికి చెందిన భాషలలో ఒకటి. ఇది ఆగ్నేయ ఆసియా అంతటా వాడుకలో ఉంది.<ref>{{cite book |last=Taylor |first=Jean Gelman |title=Indonesia: Peoples and Histories |url=https://archive.org/details/indonesiapeoples00tayl |page=[https://archive.org/details/indonesiapeoples00tayl/page/n400 378] |publisher=Yale University Press |year=2003 |location=New Haven and London |isbn=978-0-300-10518-6}}</ref>[[2010]] గణాంకాలు ఆధారంగా అధికంగా వాడుకలో ఉన్న మాతృభాషలలో ప్రధానమైనది టైటం 36.6% ప్రజలకు మాతృభాషగా ఉంది, మంబై భాష 12.5%, మకసై 9.7%, టేటటం తెరిక్ 6%, బైకెను 5.9%, కెమక్ భాష 5.9%, బెనుక్ భాష 5.3%, టొకొడెడె 3.7%, ఫతలుకు భాష 3.6% మాతృభాషలుగా ఉన్నాయి. ఇతర భాషలు 10.9% ప్రజలకు వాడుక భాషగా ఉంది. పోర్చుగీసు భాష మాట్లాడే ప్రజలు 600 మంది ఉన్నారు.<ref>{{cite book |chapter=Table 13: Population distribution by mother tongue, Urban Rural and District |title=Volume 2: Population Distribution by Administrative Areas |url=http://www.mof.gov.tl/wp-content/uploads/2011/06/Publication-2-English-Web.pdf |work=Population and Housing Census of Timor-Leste, 2010 |publisher=Timor-Leste Ministry of Finance |page=205 |access-date=2016-01-11 |archive-url=https://web.archive.org/web/20151224015626/https://www.mof.gov.tl/wp-content/uploads/2011/06/Publication-2-English-Web.pdf |archive-date=2015-12-24 |url-status=dead }}</ref> ఇండోనేషియన్ పాలనలో పోర్చుగీసు భాషా వాడుక నిషేధించబడింది. అంతేకాక ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ వాణిజ్యంలో ఇండోనేషన్ భాష అధికారభాషగా చేయబడింది.<ref>{{cite book |last=Gross |first=Max L. |title=A Muslim Archipelago: Islam and Politics in Southeast Asia: Islam and Politics in Southeast Asia |url=https://books.google.com/books?id=tm8tSwyTa7AC&pg=PA119 |archiveurl=http://ni-u.edu/ni_press/pdf/A_Muslim_Archipelago.pdf |archivedate=Nov 21, 2002|date=14 February 2008 |publisher=Government Printing Office |isbn=978-0-16-086920-4 |page=119}}</ref> ఇండోనేషన్ ఆక్రమణ సమయంలో టేటం, పోర్చుగీస్ భాషలు తూర్పు తైమూర్ ప్రజలను జవానీస్ సంస్కృతికి వ్యతిరేకంగా సమఖ్యం చేయడానికి ప్రధానమైయ్యాయి.<ref>{{cite book |last=Jarnagin |first=Laura |title=Portuguese and Luso-Asian Legacies in Southeast Asia, 1511-2011 |url=https://books.google.com/books?id=4A_RzBG4DjIC&pg=PA106 |date=1 April 2012 |publisher=Institute of Southeast Asian Studies |isbn=978-981-4345-50-7 |page=106}}</ref> 2002 లో స్వతంత్రం వచ్చున తరువాత పోర్చుగీస్ భాష తిరిగి అధికార భాష చేయబడింది. పోర్చుగీసు భాష ప్రస్తుతం నేర్పించడానికి బ్రెజిల్, పోర్చుగీస్, పోర్చుగీసు భాషలు వాడుకలో ఉన్న సమూహాలు సహకరిస్తున్నాయి.<ref>{{Cite web |url=http://languagemagazine.com/?page_id=3465 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-01-11 |archive-url=https://web.archive.org/web/20160125042905/http://languagemagazine.com/?page_id=3465 |archive-date=2016-01-25 |url-status=dead }}</ref> ఇండోనేషియన్, ఇంగ్లీష్ వర్కింగ్ భాషలుగా ఉన్నాయి. టేటం, ఎత్నొలగ్యూ జాబితాలో అడాబె, బైకెనొ, బునక్, ఫతలుకు, గలోలి, హబున్, ఇదాటె, కౌరుయి - మిదిక్, కెమక్, లకలే, మకసయె, మకువా, మబయె, నౌయెటె, తుకుడెడె, వైమా భాషలు స్థానికభాషలుగా చేర్చబడ్డాయి.<ref>{{cite web |title=Languages of East Timor |url=http://www.ethnologue.com/show_country.asp?name=tl |publisher=Ethnologue}}</ref> ఇంగ్లీష్ భాషను 31.4% ప్రజలు అర్ధం చేసుకోగలరని అంచనా వేయబడింది. 2015 గణాంకాలను అనుసరించి పోర్చుగీసు భాషను 36% ప్రజలు మాట్లాడడం, చదవడం, వ్రాయడం చేయగలరని తెలిసింది.<ref name="thejakartapost.com"/><ref>{{PDFlink |{{Wayback |df=yes|date=20050515233210 |url=http://jsmp.minihub.org/Reports/jsmpreports/Language%20Report/LanguageReport%28english%29.pdf |title=JSMP Report }} |295&nbsp;KB}}</ref>
తూర్పు తైమూర్ " పోర్చుగీస్ భాషా కమ్యూనిటీ ", లాటిన్ యూనియన్‌లో సభ్యత్వం కలిగి ఉంది.<ref>{{cite web |title=Estados Miembros |url=http://www.unilat.org/SG/Etats_membres/es |publisher=Union Latine |website= |access-date=2016-01-11 |archive-url=https://web.archive.org/web/20160125042905/http://www.unilat.org/SG/Etats_membres/es |archive-date=2016-01-25 |url-status=dead }}</ref> అంతరించి పోతున్న పపంచ భాషల అట్లాస్‌ ఆధారంగా అంతరించిపోతున్న దశలో ఉన్న ఆరు భాషలు (అడాబె, హబు, కైరుయి - మిడికి, నౌయేటి, వైమా) తూర్పు తైమూరులో వాడుకలో ఉన్నాయని తెలుస్తుంది.<ref>{{cite web |title=Interactive Atlas of the World's Languages in Danger |url=http://www.unesco.org/culture/languages-atlas/index.php |publisher=UNESCO}}</ref>
 
60,791

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3121089" నుండి వెలికితీశారు