భారతదేశ ఎన్నికలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి మూలాలు సమీక్ష మూస ఎక్కించాను
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
 
'''భారత గణతంత్ర రాజ్యము''' ఒక సమాఖ్య ప్రజాస్వామ్య వ్యవస్థ. కేంద్ర, రాష్ట్ర, పంచాయతి ప్రజాప్రథినిధులను, తద్వారా ప్రభుత్వాలను, ప్రజలు ఎన్నుకుంటారు. ఎన్నికలు నిర్వహించే భాధ్యతను భారత రాజ్యాగం ఎన్నికల కమీషన్ అనే సంస్థకు అప్పగించింది.  దేశాధినేత అయిన [[రాష్ట్రపతి]] పదవి అలంకార ప్రాయమైనది. [[రాష్ట్రపతి]], [[ఉపరాష్ట్రపతి|ఉపరాష్ట్రపతులు]] పరోక్ష పద్ధతిలో [[ఎలక్టోరల్ కాలేజి]] ద్వారా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడతారు. కేంద్ర స్థాయిలో లోక్ సభ, రాష్ట్ర స్థాయిలో విధాన సభలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజాప్రథినిధులను ప్రజలు నేరుగా ఎన్నుకూంటారు.  [[లోక్‌సభ|లోక్‌సభలో]] అత్యధిక సంఖ్యాక రాజకీయ పార్టీ లేదా సంకీర్ణం సభ్యులు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. [[ప్రధానమంత్రి]] సలహా మేరకు, రాష్ట్రపతిచే నియమించబడ్డ మంత్రివర్గం ప్రధానమంత్రికి తన విధి నిర్వహణలో సహాయకంగా ఉంటుంది. 18 ఏళ్ళు ద్రాటిన ప్రతి భారతీయుడు ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి, ఓటు వ్రేయుటకు అర్హుడు.
 
Line 25 ⟶ 27:
 
==మూలాలు==
{{మూలాలు}}
 
== వెలుపలి లంకెలు ==
{{మూలాల జాబితా}}
[[వర్గం:ఎన్నికలు]]
"https://te.wikipedia.org/wiki/భారతదేశ_ఎన్నికలు" నుండి వెలికితీశారు