దోమాడ చిట్టబ్బాయి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''దోమాడ చిట్టబ్బాయి''' (1933-2002) ప్రముఖ నాదస్వర విద్వాంసులు. వీరు [[తూర...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''దోమాడ చిట్టబ్బాయి''' ([[1933]] - [[2002]]) ప్రముఖ నాదస్వర విద్వాంసులు. వీరు [[తూర్పు గోదావరి]] జిల్లా [[బొలిపాలెం]] గ్రామంలొ చాగంటి రాఘవులు, చిట్టెమ్మలకు [[1933]] [[ఆగష్టు 1]]న జన్మించారు. వీరు దోమాడ లచ్చన్న, అచ్చమ్మలకు దత్తపుత్రుడుగా పెరిగారు. సుప్రసిద్ధ నాదస్వర విద్వాంసులు [[పసుపులేటి వెంకట్రావు]], [[నేదునూరి కృష్ణమూర్తి]], [[దాలిపర్తి పిచ్చయ్య]]ల వద్ద నాదస్వర విద్యాభ్యాసం లో శిక్షణ పొందారు.
 
నాదస్వర వాద్యంలో ఎంతో కీర్తి గడించిన వీరు [[2002]] [[జూలై 2]]న పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/దోమాడ_చిట్టబ్బాయి" నుండి వెలికితీశారు