సంగమ వంశం: కూర్పుల మధ్య తేడాలు

చి added link
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
1406-1422: మొదటి దేవరాయల రాజ్యము.
 
1426-1446: [[రెండవ దేవ రాయలు రాజ్యము]] రాజ్యము (ప్రౌఢ దేవ రాయలు)- ఈ వంశములో ప్రసిద్ధుడు. గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. కవి. కవులను, పండితులను పోషించినాడు. శ్రీనాధుడు ఈయన ఆస్థానమును సందర్శించినాడు. ఈ ప్రౌఢ దేవ రాయలు అప్పటి భారతదేశములోని అందరు రాజులకంటే బలవంతుడు. అతనికి 12000 భార్యలు. వారిలో 2000 మంది వరకు సహగమనము చేయడానికి సంసిద్ధులు. నికోలో కాంటే అనే ఇటలీ యాత్రికుడు ఈ కాలంలోనే విజయనగరానికి వచ్చి, ఆ నగర వైభవాన్ని, సామ్రాజ్య స్థితి గతులను కళ్ళకు కట్టినట్లు వర్ణించారు.
 
 
"https://te.wikipedia.org/wiki/సంగమ_వంశం" నుండి వెలికితీశారు