పిప్పలాదుడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఆయన → అతను (5), typos fixed: →
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
పంక్తి 7:
ఇంతలో దేవతలంతా అక్కడికి చేరుకొని పిప్పలాదుడికి నచ్చజెబుతారు. అతను శాంతించి శనిదేవుడిని తిరిగి గ్రహమండలంలో ప్రవేశపెడతాడు. అందుకు సంతోషించిన బ్రహ్మ దేవుడు శనివారం రోజున ఎవరైతే 'పిప్పలాద మహర్షి' నామాన్ని స్మరిస్తారో, వాళ్లకి శని సంబంధమైన దోషాలు బాధలు ఉండవని వరాన్ని ఇస్తాడు. అందువలన శని దోషంతో బాధలుపడే వాళ్లు పిప్పలాద మహర్షి నామాన్ని స్మరించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది.
== ప్రశ్నోపనిషత్తు ==
పిప్పలాదుడుపిప్పలాద మహర్షి బ్రహ్మవేత్తాగా స్తుతించబడ్డాడు. అతనును అతను శిష్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రశ్నోపనిషత్తు ఆవిష్కరించబడింది. [[ప్రశ్నోపనిషత్తు]] [[శంకరాచార్యుడుశ్రీశ్రీశ్రీ శంకరాచార్యుల వారు]] బాష్యరచన చేసాడుచేసారు. ప్రశ్నోపనిషత్తుకు బ్రహ్మవొద్యలో ప్రముఖ స్థానం ఉంది.
 
== వెలుపలి లింకులు ==
{{దశోపనిషత్తులు}}
"https://te.wikipedia.org/wiki/పిప్పలాదుడు" నుండి వెలికితీశారు