కృష్ణ భగవాన్: కూర్పుల మధ్య తేడాలు

మూలం సహాయంతో కొంత సమాచారం చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox actorperson
| name = కృష్ణ భగవాన్
| bgcolour =
| image = Krishnabhagavan.jpg
| birthnamebirth_name = మీనవల్లి పాపారావ్ చౌదరి
| imagesize =
| birthdatebirth_date ={{birth date and age|1965|7|2}}
| caption =
| birthplacebirth_place = [[కైకవోలు]], [[తూర్పు గోదావరి జిల్లా]]
| birthname =మీనవల్లి పాపారావ్ చౌదరి
| death_date =
| birthdate ={{birth date and age|1965|7|2}}
| death_place =
| birthplace = [[కైకవోలు]], [[తూర్పు గోదావరి జిల్లా]]
| othernameothe_rname = కుట్ట
| deathdate =
| deathplaceyears_active =
| othername = కుట్ట
| yearsactive =
| spouse =
| domesticpartner =
| parents = మీనవల్లి వీర్రాజు, లక్ష్మీకాంతం
| residence = [[హైదరాబాదు]], [[ఆంధ్రప్రదేశ్]], [[భారతదేశం]]
| website =
| notable role = [[ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు]]<br>[[టాటా..బిర్లా..మధ్యలో లైలా]]<br>[[ఎవడి గోల వాడిది]]
| academyawards =
| emmyawards =
| tonyawards =
| goldenglobeawards =
| baftaawards =
| sagawards =
| cesarawards =
| goyaawards =
| afiawards =
| filmfareawards=
| olivierawards =
| geminiawards =
| grammyawards =
}}
 
'''కృష్ణ భగవాన్''' [[తెలుగు]] చలనచిత్ర హాస్య నటుడు. ఇతని అసలు పేరు '''మీనవల్లి పాపారావు చౌదరి'''.<ref name=andhrajyothy>{{cite web|last1=వేమూరి|first1=రాధాకృష్ణ|title=ఓపెన హార్ట్‌ విత్ ఆర్కేలో నటుడు కృష్ణ భగవాన్|url=http://www.andhrajyothy.com/pages/openheartarticle?SID=183205|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=10 November 2016}}</ref> దర్శకుడు [[వంశీ]] తన [[మహర్షి]] చిత్రం ద్వారా ఈయనను తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయం చేసారు.
 
==నేపధ్యము==
==నేపథ్యము==
పాపారావు చౌదరి 1965, జూలై 2 న [[తూర్పుగోదావరిజిల్లా]], [[కైకావోలు]] గ్రామములో మీనవల్లి వీర్రాజు, లక్ష్మీకాంతం దంపతులకు జన్మించాడు. వీరిది ఉమ్మడి కుటుంబము.
పాపారావు చౌదరి 1965, జూలై 2 న [[తూర్పుగోదావరిజిల్లా]], [[కైకవోలు]] గ్రామములో మీనవల్లి వీర్రాజు, లక్ష్మీకాంతం దంపతులకు జన్మించాడు. వీరిది ఉమ్మడి కుటుంబము. ఈయనకు ముగ్గురు సోదరులు. ఒక సోదరి. పెద్దన్న ఎం. బి. బి. ఎస్ చదివి డాక్టరుగా పనిచేస్తున్నాడు. ఆయన గాయకుడు, నాటకాలు కూడా వేసేవాడు. కృష్ణ భగవాన్ చిన్నతనంలో మిమిక్రీ చేసేవాడు. ఒకసారి వీళ్ళ అన్నయ్య వేస్తున్న నాటక బృందంలో నటించాల్సిన ఒకరు అందుబాటులో లేకపోవడంతో కృష్ణభగవాన్ కి అందులో అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఆయన నటనా ప్రస్థానం ప్రారంభమైంది.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/newsarticle/alitho-saradaga-funny-chat-with-krishna-bhagwan-and-prudhvi-raj/0206/121024538|title=నా నోటికి తొందరెక్కువ: ‘మంచు’ దెబ్బ వెనుక కథ! - alitho saradaga funny chat with krishna bhagwan and prudhvi raj|website=www.eenadu.net|language=te|access-date=2021-02-04}}</ref>
 
==విద్యాభ్యాసము==
ఇతడి ప్రాథమికవిద్యాభ్యాసము స్వగ్రామమైన కైకవోలులో పూర్తిచేసి పాఠశాల విద్యకోసం [[కాకినాడ]]లో పూర్తిచేశాడు. ఇంటర్ విద్యను '''ఆండాలమ్మ కళాశాల''' లో పూర్తిచేసాడు. తర్వాత [[హైదరాబాదు]]లో [[బాగ్ లింగంపల్లి]] లోని అంబేద్కర్ కళాశాల నుండి [[బీకాం]] పూర్తిచేశాడు. అటుపై చదవాలనే ఆశ ఉన్నా బి.కాంలోని అత్తెసరు మార్కుల కారణంగా ఏ కళాశాల అతడిని అనుమతివ్వని కారణంగా చదువు పట్ల ఆసక్తిని తగ్గించి నటనపై పెంచుకొన్నాడు.
 
==నట జీవితము==
పాఠశాలలో తన పెద్దన్న మంగరాజు బలవంతంపై '''పెండింగ్ ఫైల్''' అనే నాటకంలో తొలిసారిగా '''పరంధామయ్య''' పాత్రను పోషించాడు. అటుపై దాదాపు అందరు తెలుగు సినీ నటుల్లాగానే ఇతడు కూడా నటనావకాశాల కోసం [[మద్రాసు]] చేరుకొన్నాడు. అక్కడ మిత్రబృందంతో కలిసి అప్పటి నటి [[అనూరాధ]] ఇంట్లోని మేడమీది గదిలో అద్దెకు ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నించేవాడు. ఇంటిదగ్గరినుండి నెల నెలా డబ్బులు పంపిస్తుండటంతో బ్రతుకుతెరువు కోసం వేరే వృత్తిని చేసే పని తప్పింది. [[వృత్తివంశీ]]ని చేసేదర్శకత్వంలో పనివచ్చిన తప్పింది[[మహర్షి (1987 సినిమా)|మహర్షి]] సినిమాలో రెండో హీరోగా అవకాశం వచ్చింది. ఇందులో మొదటి హీరో [[మహర్షి రాఘవ]].
 
==వ్యక్తిగత జీవితము==
ఇతను తన పెద్దక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె. ప్రస్తుతము [[హైదరాబాదు]]లో ఉన్నత విద్యను చదువుతున్నది.
 
==అపఖ్యాతి==
ఇతను ఒక ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవంలో తాగి, వేదిక నెక్కి కవి, విద్వాంసుడు, సహస్రావధాని అయిన [[గరికపాటి నరసింహారావు]] గారిని తూలనాడి అపఖ్యాతి పొందాడు<ref>{{Cite web |url=http://www.greatandhra.com/viewnews.php?id=25641&cat=1&scat=4 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2011-08-16 |archive-url=https://web.archive.org/web/20101221101823/http://www.greatandhra.com/viewnews.php?id=25641&cat=1&scat=4 |archive-date=2010-12-21 |url-status=dead }}</ref><ref>http://www.youtube.com/watch?v=fVKoWXcFdt8</ref><ref>http://www.youtube.com/watch?v=urETV5vr-8o</ref>
Line 191 ⟶ 177:
==మూలాలు==
<references/>
 
==బయటి లింకులు==
*{{imdb name|id=1223449|name=కృష్ణ భగవాన్}}
"https://te.wikipedia.org/wiki/కృష్ణ_భగవాన్" నుండి వెలికితీశారు