నారాయణ భట్టు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 12:
 
నారాయణభట్టుకు రాజరాజనరేంద్రుడిచ్చిన నందంపూడి అగ్రహారం శాసనాన్ని నన్నియభట్టే వ్రాశాడు. అందులో "సంస్కృత కర్ణాట ప్రాకృత పైశాచికాంధ్ర భాషా సుకవి రాజశేఖర ఇతి ప్రథిత సుకవిత్వ విభవేన్" అని నారాయణభట్టుగురించి చెప్పాడు.
 
ఇందు నారాయణభట్టు నామము '''నన్నినారాయణుడని''' ప్రస్తావించబడినది.నన్ని శబ్దము కన్నడ భాషలోదనియు, దానికి సుందరము లేక ప్రియమనియు అర్ధము ఉన్నదని పండితుల అభిప్రాయము.హారీత గోత్ర సంభవుడు, అపస్తంబసూత్రుడు, విద్వాంసుడు, ద్విజశ్రేష్ఠుడు అయిన కంచెన సోమయాజి ఈతని ముత్తాత. శాత్రువులకు కాలయముడై, కవీంద్రులకు కామధేనువై వాసికెక్కిన కంచెనార్యుడీయని పితామహుడు. మహాత్ముడు, శౌచాంజనేయుడు అయిన యకలంక శంకనాత్యుడు ఈతని తండ్రి. సామెకాంబ ఈతని తల్లి. నారాయణభటు సంస్కృత, ప్రాకృత, కర్ణాట, పైశాచికాంధ్ర భాషలయందు మంచి ధిట్ట. ఈనారాయణభట్టుని గురుంచి మరియొక శాసనం ద్రాక్షారామం నందలి లభించిన కుపమ శాసనము.ఇది శకపురుషులు 977వ సంవత్సరంబున త్రైలోక్యమల్లదేవర ప్రధానిగా చెప్పబడిన నారాయణభట్లు కుమార్తెయైన 'కుపమ' దాక్షారామ భీమేశ్వర దేవరకు అఖండదీపము మొసగినట్లు తెల్పిన శాసనము.ఈ త్రైలోక్యమల్లుడు పశ్చిమ చాళుక్య చక్రవర్తి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నారాయణ_భట్టు" నుండి వెలికితీశారు