కృష్ణ భగవాన్: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టెలో వివరాలు కొన్ని
ట్యాగు: 2017 source edit
కొద్దిగా విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
| death_place =
| other_names = కుట్ట
| years_active = 1987 - ప్రస్తుతం
| spouse =
| parents = మీనవల్లి వీర్రాజు, లక్ష్మీకాంతం
పంక్తి 18:
}}
 
'''కృష్ణ భగవాన్''' [[తెలుగు]] చలనచిత్ర హాస్య నటుడు, రచయిత. ఇతని అసలు పేరు '''మీనవల్లి పాపారావు చౌదరి'''.<ref name=andhrajyothy>{{cite web|last1=వేమూరి|first1=రాధాకృష్ణ|title=ఓపెన హార్ట్‌ విత్ ఆర్కేలో నటుడు కృష్ణ భగవాన్|url=http://www.andhrajyothy.com/pages/openheartarticle?SID=183205|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=10 November 2016}}</ref> దర్శకుడు [[వంశీ]] తన [[మహర్షి (1987 సినిమా)|మహర్షి]] చిత్రం ద్వారా ఈయనను తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయం చేసారు. జాన్ అప్పారావ్ 40+, మిస్టర్ గిరీశం లాంటి చిత్రాలలో కథానాయకుడిగా నటించాడు.
 
==నేపథ్యము==
పాపారావు చౌదరి 1965, జూలై 2 న [[తూర్పుగోదావరిజిల్లా]], [[కైకవోలు]] గ్రామములో మీనవల్లి వీర్రాజు, లక్ష్మీకాంతం దంపతులకు జన్మించాడు. వీరిది ఉమ్మడి కుటుంబము. ఈయనకు ముగ్గురు సోదరులు. ఒక సోదరి. పెద్దన్న ఎం. బి. బి. ఎస్ చదివి డాక్టరుగా పనిచేస్తున్నాడు. ఆయన గాయకుడు, నాటకాలు కూడా వేసేవాడు. కృష్ణ భగవాన్ చిన్నతనంలో మిమిక్రీ చేసేవాడు. ఒకసారి వీళ్ళ అన్నయ్య వేస్తున్న నాటక బృందంలో నటించాల్సిన ఒకరు అందుబాటులో లేకపోవడంతో కృష్ణభగవాన్ కి అందులో అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఆయన నటనా ప్రస్థానం ప్రారంభమైంది.<ref name="alitho saradaga">{{Cite web|url=https://www.eenadu.net/cinema/newsarticle/alitho-saradaga-funny-chat-with-krishna-bhagwan-and-prudhvi-raj/0206/121024538|title=నా నోటికి తొందరెక్కువ: ‘మంచు’ దెబ్బ వెనుక కథ! - alitho saradaga funny chat with krishna bhagwan and prudhvi raj|website=www.eenadu.net|language=te|access-date=2021-02-04}}</ref>
 
==విద్యాభ్యాసము==
పంక్తి 27:
 
==నట జీవితము==
పాఠశాలలో తన పెద్దన్న మంగరాజు బలవంతంపై '''పెండింగ్ ఫైల్''' అనే నాటకంలో తొలిసారిగా '''పరంధామయ్య''' పాత్రను పోషించాడు. అటుపై దాదాపు అందరు తెలుగు సినీ నటుల్లాగానే ఇతడు కూడా నటనావకాశాల కోసం [[మద్రాసు]] చేరుకొన్నాడు. అక్కడ మిత్రబృందంతో కలిసి అప్పటి నటి [[అనూరాధ]] ఇంట్లోని మేడమీది గదిలో అద్దెకు ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నించేవాడు. ఇంటిదగ్గరినుండి నెల నెలా డబ్బులు పంపిస్తుండటంతో బ్రతుకుతెరువు కోసం వేరే వృత్తిని చేసే పని తప్పింది. [[వంశీ]] దర్శకత్వంలో వచ్చిన [[మహర్షి (1987 సినిమా)|మహర్షి]] సినిమాలో రెండో హీరోగా అవకాశం వచ్చింది. ఇందులో మొదటి హీరో [[మహర్షి రాఘవ]]. తర్వాత వచ్చిన ఏప్రిల్ 1 విడుదల చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించాడు. అంతేకాక ఆ చిత్ర రచనలో కూడా పాలుపంచుకున్నాడు.<ref name="alitho saradaga"/>
 
==వ్యక్తిగత జీవితము==
"https://te.wikipedia.org/wiki/కృష్ణ_భగవాన్" నుండి వెలికితీశారు