వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు/ఉద్యోగావకాశాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
* '''ఎలా?''': దరఖాస్తు చేసుకోవడానికి ఈ [https://docs.google.com/forms/d/e/1FAIpQLSeZVofJk8Tx0jjezt7KugdXz7Zg0Ia-QDxB7HEL1yBb_UqkEg/viewform?usp=sf_link ఫాం] నింపగలరు.
* '''జీత భత్యాలు''': అభ్యర్థి సామర్థ్యాన్ని అనుసరించి
=== ఫలితం ===
 
* ఈ ఉద్యోగానికి మొత్తం 4 దరఖాస్తులు వచ్చాయి. ఆయా అభ్యర్థుల రెజ్యూమే, వారు దరఖాస్తు ఎందుకు చేసుకున్నారన్న వివరణ, వారి వికీ అనుభవం అంశాల ఆధారంగా ఇద్దరిని ఇంటర్వ్యూకి ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహించాము.
* ఇంటర్వ్యూలలో ఈ ప్రాజెక్టు లక్ష్యాలపై, పరిష్కరించాలనుకుంటున్న సమస్యపై అభ్యర్థికి ఉన్న అవగాహన, ఈ ప్రాజెక్టు లక్ష్య సాధనకు అభ్యర్థి తన నైపుణ్యాలను, సామర్ధ్యాలను ఎలా ఉపయోగించగలమని అనుకుంటున్నారో చెప్పిన వివరణ, ఇతర వ్యక్తులతో/సంస్థలతో కలిసిపనిచేయగలిగే సామర్థ్యం, తదితర అంశాలను బేరీజు వేసాము.
* ఇంటర్వ్యూ చేసిన అభ్యర్థులలో ఈ ప్రాజెక్టు సమన్వయకర్త ఉద్యోగానికి సరిపడు అభ్యర్థిగా [[వాడుకరి:Pranayraj1985|ప్రణయ్‍రాజ్ వంగరి]]ని ఎంపికచేసాము.
* ప్రణయ్‍రాజ్, అభినందనలు!
 
— ప్రాజెక్టు కమిటీ తరఫున [[వాడుకరి:Veeven|వీవెన్]] ([[వాడుకరి చర్చ:Veeven|చర్చ]]) 13:27, 4 ఫిబ్రవరి 2021 (UTC)