ఉగాది కవి సమ్మేళనం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కవిత్వం ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
ఉగాది కవిసమ్మేళనం ప్రతి సంవత్సరాదికి పలు తెలుగు గ్రామాల్లో, పట్టణాల్లో నిర్వహించే కార్యక్రమం. కళాపోషకులు, సాహిత్యాభిమానులు, సాహిత్యసంస్థలు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూండగా వాటిలో కవులు పాల్గొని తమ కవితలను వినిపిస్తూంటారు. ఉగాది కవిసమ్మేళనం [[ఆకాశవాణి]]లోనూ, [[దూరదర్శన్‌దూరదర్శన్(టీవి ఛానల్)|దూరదర్శన్‌లోనూ]]లోనూ నిర్వహిస్తూంటారు. కవిసమ్మేళనంలో సాధారణంగా సందర్భం కనుక ఉగాది గురించో, వసంతం గురించో వ్రాసినా వాటి గురించే వ్రాయాలన్న నియమం ఏమీ లేదు.
 
[[వర్గం:సమావేశాలు]]
"https://te.wikipedia.org/wiki/ఉగాది_కవి_సమ్మేళనం" నుండి వెలికితీశారు