వాసిరెడ్డి సీతాదేవి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
 
పంక్తి 43:
ఈమె [[నక్సలిజం]] గురించి [[1982]] సంవత్సరంలో రచించిన ''మరీచిక'' నవలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. తర్వాత [[ఆరుద్ర]] వంటి సాహిత్యకారుల అభిప్రాయాలపై [[హైకోర్టు]] కేసు కొట్టివేసి నిషేధాన్ని తొలగించింది. ఈమె రచించిన ''మట్టి మనిషి'' (2000) నవల 14 భాషలలోకి అనువదించబడింది.
 
ఈమె నవలల్లో కొన్ని [[తెలుగు సినిమా]]లుగా మరికొన్ని [[దూరదర్శన్(టీవి ఛానల్)|దూరదర్శన్]] సీరియల్లుగాను నిర్మించబడ్డాయి. సమత [[నవలా సాహిత్యము|నవల]] ఆధారంగా [[ప్రజా నాయకుడు]], ప్రతీకారం నవలను [[మనస్సాక్షి]] సినిమాగా, మానినీ మనసును [[ఆమె కథ]] సినిమాలుగా వచ్చాయి. [[మృగతృష్ణ]] నవలను అదే పేరుతో సినిమాగా నిర్మించారు.
 
ఈమె జవహర్ బాలభవన్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈమె [[1985]] - [[1991]] మధ్యకాలంలో ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా సేవలందించారు.