శ్యామ్ బెనగళ్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 12:
}}
[[దస్త్రం:Shyam Benegal.jpg|thumb|శ్యామ్ బెనగళ్]]
'''శ్యామ్ బెనగళ్''' భారతీయ సినీదర్శకుడు, చిత్ర [[రచయిత]]. చాలా [[దూరదర్శన్(టీవి ఛానల్)|దూరదర్శన్]] సీరియల్ లకు కూడా దర్శకత్వం వహించారు. అనేక అవార్డులు పొందారు. తను తీసిన నాలుగు సినిమాలు - అంకుర్ (1973), నిషాంత్ (1975), [[మంతన్]] (1976), భూమిక (1977) తో భారతీయ సినీ రంగంలో మధ్యేవాద సినిమా (మిడిల్ సినిమా) అనే కొత్త ఒరవడిని, వర్గాన్ని సృష్టించాడు.<ref>{{Cite web |url=http://www.filmsofdesire.org/index.php?option=com_content&task=view&id=20&Itemid=38 |title=Indian directors at filmofdesire |website= |access-date=2009-07-11 |archive-url=https://web.archive.org/web/20070702223908/http://www.filmsofdesire.org/index.php?option=com_content&task=view&id=20&Itemid=38 |archive-date=2007-07-02 |url-status=dead }}</ref> ఈయన చేసిన కృషికి కాను [[భారత ప్రభుత్వం]] 1976లో [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారాన్ని, 1991లో పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. 2007, ఆగస్టు 8 న భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రముఖమైన [[దాదా సాహెబ్ ఫాల్కే]] పురస్కారాన్ని 2005 సంవత్సరానికి గాను అందుకున్నాడు. భారత జాతీయ సినిమా అవార్డులలో శ్యాం బెనగళ్ ఏడు సార్లు [[హిందీ భాష|హిందీ]]లో అత్యుత్తమ సినిమా అవార్డును అందుకున్నాడు.
 
జననం‌ 1934 డిసెంబరు 14న [[అల్వాల్‌]], [[హైదరాబాదు]]లో జన్మించిన శ్యామ్ బెనగళ్, ప్రఖ్యాత హిందీ నటుడు, దర్శకుడు [[గురుదత్‌]] దూరపు బంధువు. ఈయన [[సికింద్రాబాదు]]లోని [[మహబూబ్ కళాశాల]]లో చదువుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/శ్యామ్_బెనగళ్" నుండి వెలికితీశారు