సన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
== వ్యక్తిగత జీవితం ==
సన ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈమెకు ఒక కుమారుడు అన్వర్, ఒక కుమార్తె. అన్వర్ ధారావాహికల నిర్మాణ రంగంలో పని చేస్తున్నాడు. కుమార్తె డిగ్రీ పూర్తి చేసింది.
 
== కెరీర్ ==
ఈమె మొదటగా మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. [[దూరదర్శన్(టీవి ఛానల్)|దూరదర్శన్]] లో ప్రసారమైన [[రుద్రమదేవి]] ధారావాహిక ద్వారా తన నట జీవితాన్ని ప్రారంభించింది. తర్వాత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 600కి పైగా చిత్రాల్లో నటించింది.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/సన" నుండి వెలికితీశారు