"నటన" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (→‎top: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3))
 
[[Image:Bernhardt Hamlet2.jpg|right|thumb|200px|French stage and early film actress [[Sarah Bernhardt]] as [[Hamlet]], ca. early 1880s]]
'''నటన''' ('''Acting''') [[నటి]] లేదా [[నటుడు]] చేయు పని. ఇది [[రంగస్థలం]], [[సినిమా]], [[దూరదర్శన్(టీవి ఛానల్)|దూరదర్శన్]] లేదా కథా కాలక్షేపాలలో ఒక వ్యక్తి మరొకరిని అనుకరించడం. ఇది ప్రాచీనకాలం నుండి బహుళ ప్రాచుర్యం పొందిన [[కళ]].<ref>Csapo and Slater (1994, 257); ''hypokrisis'', which literally means "acting," was the word used in discussions of [[rhetoric]]al delivery.</ref>
 
నటనను కొందరు [[వృత్తి]]గా స్వీకరించి తమ జీవితాల్ని అంకితం చేస్తే మరికొందరు దానినొక [[అలవాటు]]గా చేస్తున్నారు. నటులు ప్రదర్శించే దృశ్య ప్రదర్శనలను [[నాటిక]], [[నాటకం]] అంటారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3122616" నుండి వెలికితీశారు