పూసపాటి కృష్ణసూర్యకుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 47:
 
==ప్రత్యేకమైన వ్యక్తి==
ఈయనలో మరో ప్రత్యేకత ఉంది. అది ఈయనకు గుండె కుడివైపున ఉంది.<ref>{{cite news|title=కుడివైపు గుండె ఓ ప్రత్యేకత|accessdate=14 August 2005|agency=ఈనాడు -గుంటూరు జిల్లా ఎడిషన్,14 ఆగష్టు 2005}}</ref> కాలేయం ఎడమవైపు ఉంది. ఈ ప్రత్యేకత లక్షమందిలో ఒకరికి ఉండవచ్చు. ఈ విషయం [[దూరదర్శన్(టీవి ఛానల్)|దూరదర్శన్]], [[సాక్షి]] లలో ప్రసారమయినది. ఆయన మొదట వార్తాపత్రికలలోని చిన్న చిన్న పజిల్స్ ను చేస్తూ క్రమంగా పజిల్ పరిమాణాన్ని పెంచుతూ ఈ ఘనతను సాధించినట్లు తెలియజేసారు.<ref name="Charts his way to glory"/>
 
==వ్యక్తిగత జీవితం==