ఫ్రాంకోయిస్ కేనే: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: zh:弗朗索瓦·魁奈
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన [[ఫిజియోక్రటిక్ స్కూల్]] స్థాపకుడైన ఫ్రాంకోయిస్ కేనే (Francois Quesnay)[[ఫ్రాన్సు]] లోని మెర్లీ లో లో [[జూన్4జూన్ 4]], [[1694]] , [[జూన్ 4]] న జన్మించాడు. వైద్యశాస్త్రంలో సర్జరీ చదివి డాక్టర్ అయ్యాడు. ఫ్రాన్సు చక్రవర్తి [[లూయీ 15]] కు వైద్యుడిగానూ పనిచేశాడు. అర్థశాస్త్రంలో కల ఆసక్తి కారణంగా ఆర్థిక విషయాలపై రచనలు కొనసాగించాడు. [[1758]] లో రచించిన తన యొక్క Tableau Economique (అర్థశాస్త్ర పట్టిక), లో అర్థశాస్త్ర సహజ న్యాయం గురించి వివరించినాడు. ఇతడు [[డిసెంబర్ 16]], [[1774]] రోజున మరణించాడు.
 
[[వర్గం:ఆర్థిక వేత్తలు]]
"https://te.wikipedia.org/wiki/ఫ్రాంకోయిస్_కేనే" నుండి వెలికితీశారు