మిర్జా మొహమ్మద్ హషీమ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
మొహమ్మద్ హషీం, హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్లో, [[మల్లేపల్లి (ఆసిఫ్‌నగర్ మండలం)|మల్లేపల్లి]] విభాగానికి కార్పోరేటరుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 1960లో జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో, [[మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్|ఎం.ఐ.ఎం]]లో అప్పుడే వర్ధమాన నాయకుడిగా ఎదుగుతున్న [[సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ|సలావుద్దీన్ ఒవైసీ]] చేతిలో ఓడిపోయాడు. ఆ పరాజయంతో, తన దృష్టిని ఆసిఫాబాదు శాసనసభ ఎన్నికలపై మరల్చి, 1962, 1967లో రెండుపర్యాయాలు అసఫ్‌నగర్ నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు.<ref name=twocircles>{{cite news|title=Former AP Home Minister MM Hashim passes away|url=http://webcache.googleusercontent.com/search?q=cache:I04mdCE_T2oJ:twocircles.net/2013dec23/former_ap_home_minister_mm_hashim_passes_away.html+&cd=10&hl=en&ct=clnk&gl=us|accessdate=14 December 2017|work=Two Circles|date=December 23, 2013}}</ref> అలా మొదలైన హషీం, ఒవైసీల రాజకీయ వైరం చాలాకాలం కొనసాగింది. 1962లో హషీం, ఎం.ఐ.ఎం అభ్యర్థిని ఓడించి, శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 1964లో ఒవైసీ కూడా శాసనసభకు పోటీ చేసినప్పుడు, హషీం ఆయన ప్రత్యర్థి అయిన ఇమాదుద్దీన్‌కు మద్దతునిచ్చాడు. కానీ ఆ ఎన్నికలలో హషీం బలపరిచిన అభ్యర్థి ఓడిపోయాడు.<ref name=desmith2005>{{cite book|last1=Smith|first1=Donald Eugene|title=South Asian Politics and Religion|date=Dec 8, 2015|publisher=Princeton University Press|isbn=9781400879083|pages=123-124|url=https://books.google.com/books?id=dknWCgAAQBAJ&pg=PA123&dq=Tarband+M.M.+Hashim#v=onepage&q=Tarband%20M.M.%20Hashim&f=false|accessdate=15 December 2017}}</ref>
 
మొహమ్మద్ హషీం, [[మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం|ప్రత్యేక తెలంగాణా ఉద్యమం]]లో క్రియాశీలకంగా పాల్గొని, నాయకత్వం వహించాడు. తెలంగాణ ఉద్యమ ఊపులో 1971లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా సికింద్రాబాదు నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. తెలంగాణ ప్రజాసమితి [[కాంగ్రేసు పార్టీ]]లో విలీనమైన తర్వాత, కాంగ్రేసు అభ్యర్థిగా తిరిగి సికింద్రాబాదు నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. మొహమ్మద్ హషీం, [[మర్రి చెన్నారెడ్డి]]కి రాజకీయ సన్నిహితుడు. 1978లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు, మొహమ్మద్ హషీం ఆయన మంత్రివర్గంలో హోంశాఖా మంత్రిగా పనిచేశాడు. 1989లో చెన్నారెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పుడు, తన పిల్లల వద్ద అమెరికాలో ఉంటున్న హషీంను పిలిపించి [[రాజ్యసభ]] సభ్యున్ని చేశాడు.<ref name=toi20131224>{{cite news|title=Veteran Cong leader M M Hashim dies in US|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/Veteran-Cong-leader-M-M-Hashim-dies-in-US/articleshow/27810634.cms|accessdate=14 December 2017|work=The Times of India|date=Dec 24, 2013|archive-url=https://web.archive.org/web/20180703224420/https://timesofindia.indiatimes.com/city/hyderabad/Veteran-Cong-leader-M-M-Hashim-dies-in-US/articleshow/27810634.cms|archive-date=3 జూలైJuly 2018|url-status=live}}</ref>
 
1990వ దశకంలో క్రియాశీలక రాజకీయాలనుండి వైదొలగి, [[కుటుంబము|కుటుంబం]]తో సహా శాశ్వతంగా [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]లో స్థిరపడ్డాడు. ఈయన సంతానమంతా అమెరికాలోనే స్థిరపడ్డారు.