అశ్వని (నటి): కూర్పుల మధ్య తేడాలు

→‎తెలుగు: Added content
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 13:
 
== సినిమారంగం ==
విక్టరీ వెంకటేశ్‌తో [[కలియుగ పాండవులు]], సూపర్‌ స్టార్‌ [[ఘట్టమనేని కృష్ణ]]తో కొడుకు దిద్దిన కాపురం, [[రాజశేఖర్ (నటుడు)|రాజశేఖర్‌]]తో [[అమెరికా అబ్బాయి]] [[రాజేంద్ర ప్రసాద్|రాజేంద్రప్రసాద్‌]]తో [[పూలరంగడు]], [[స్టేషన్‌ మాస్టర్]] చిత్రాలతో పాటూ [[చూపులు కలసిన శుభవేళ]], [[అనాదిగా ఆడది]] వంటి పలు సినిమాలలో తన నటనతో [[తెలుగు]] ప్రేక్షకులకు దగ్గరయింది.
 
150కి పైగా [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ సినిమా|తమిళ]] చిత్రాల్లో నటించింది.
"https://te.wikipedia.org/wiki/అశ్వని_(నటి)" నుండి వెలికితీశారు