చందనపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి clean up, replaced: కృష్ణకృష్ణానది
పంక్తి 101:
 
== తరలింపు ==
[[నల్గొండ జిల్లా]] ప్రజలకు మంచి నీటి వసతి కల్పించాలనే సంకల్పంతో ఉదయ సముద్రాన్ని మంచినీటి కోసం వాడుకోవాలని ఒక పథకం వేయబడింది. అయినప్పటికీ ఉదయ సముద్రంలో నీరు జిల్లా మొత్తం నీటి అవసరాలకు సరిపోదు కనుక దీని పరిమాణాన్ని పెంచి [[కృష్ణకృష్ణానది]] నుండి నీటిని తేవాలని అనుకుని కాలువ తీసి ఈ ఉదయ సముద్రానికి కలిపారు. నల్గొండ జిల్లా ప్రజలకి సరిపడినంత మంచి నీరు కావాలంటే ఉదయసముద్రం పరిమాణాన్ని పెంచవలసిన అవసరం ఏర్పడింది. అందువలన చందనపల్లి గ్రామాన్ని వేరే చోటకి తరలించే ఏర్పాటు చేయబడింది. అందుకోసం [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం ఈ గ్రామస్తులకి వేరేచోట భూమి సేకరించి ప్లాట్లు చేసి ఇచ్చింది. ఇప్పుడు (2007 లో) ఈ గ్రామస్థులు కొత్త ప్లాట్లలో ఇళ్ళు కట్టుకుంటున్నారు. వచ్చే సంవత్సరానికి దాదాపు అందరూ ఇప్పుడుంటున్న ఊరు ఖాళీ చేయబడవలసిందిగా నిర్ణయించారు. నల్గొండ జిల్లా ప్రజలకోసం చందన పల్లి తమ స్వంత గ్రామాన్ని త్యాగం చేసారు.
 
== విద్యా సౌకర్యాలు ==
పంక్తి 140:
 
* వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 133 హెక్టార్లు
 
* వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 87 హెక్టార్లు
* సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 173 హెక్టార్లు
"https://te.wikipedia.org/wiki/చందనపల్లి" నుండి వెలికితీశారు