కృష్ణ (2008 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
| imdb_id=1173506
}}
'''''[[కృష్ణ]]''''', 2008 జనవరిలో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. ఆ సంవత్సరం [[సంక్రాంతి]] సందర్భంగా విడుదలైన సినిమాలలో ఇది బాగా విజయవంతమైనదిగా పేరు పొందింది. రవితేజ సినిమా రంగంలో ముఖ్యనాయకునిగా నిలద్రొక్కుకోవడానికి ఈ సినిమా దోహదం చేసింది. అంతకుముందు [[రాయలసీమ]] ఫ్యాక్షనిజం నేపథ్యంలో అనేక సినిమాలు రాగా ఇది [[హైదరాబాదు]], [[విజయవాడ]] గ్యాంగుల నేపథ్యంలో చిత్రీకరింపబడింది.
 
==కథ==
"https://te.wikipedia.org/wiki/కృష్ణ_(2008_సినిమా)" నుండి వెలికితీశారు