కోలంక వెంకటరాజు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
ఇతడు [[విజయనగరం]] [[మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]], [[హైదరాబాదు]] [[శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]]లలో అనేక మందికి మృదంగాన్ని నేర్పించాడు.
 
ఇతడిని అనేక సంస్థలు సన్మానించాయి. 1930లో విజయనగరం ఆంధ్రభారతీ తీర్థ, 1942లో కాకినాడ సంగీత విద్వత్సభ, 1971లో విజయవాడ విజయదుర్గా సంగీత విద్వత్సభ మొదలైన సంస్థలు ఇతడిని సత్కరించాయి. తన స్వగ్రామం తునిలో పౌరులు ఇతనికి 1957లో "మృదంగ ఆదిత్య" అనే బిరుదుతో గౌరవించారు. [[ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ]]కి ప్రారంభం నుంచి సభ్యునిగా ఉన్నాడు. 1971లో1979లో ఇతనికి కర్ణాటక సంగీత వాద్యం విభాగంలో [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]] నుండి [[సంగీత నాటక అకాడమీ అవార్డు|అవార్డు]] లభించింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కోలంక_వెంకటరాజు" నుండి వెలికితీశారు