కోలంక వెంకటరాజు: కూర్పుల మధ్య తేడాలు

455 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
ఇతడు [[విజయనగరం]] [[మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]], [[హైదరాబాదు]] [[శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]]లలో అనేక మందికి మృదంగాన్ని నేర్పించాడు.
 
ఇతడిని అనేక సంస్థలు సన్మానించాయి. 1930లో విజయనగరం ఆంధ్రభారతీ తీర్థ, 1942లో కాకినాడ సంగీత విద్వత్సభ, 1971లో విజయవాడ విజయదుర్గా సంగీత విద్వత్సభ మొదలైన సంస్థలు ఇతడిని సత్కరించాయి. తన స్వగ్రామం తునిలో పౌరులు ఇతనికి 1957లో "మృదంగ ఆదిత్య" అనే బిరుదుతో గౌరవించారు. ఇంకా ఇతనికి పలు సంస్థల నుండి "మార్దంగికాగ్రేసర", "మార్దంగిక శిరోమణి", "మృదంగలహరి" వంటి బిరుదులు లభించాయి. [[ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ]]కి ప్రారంభం నుంచి సభ్యునిగా ఉన్నాడు<ref name="గానకళ">{{cite journal |last1=మధునాపంతుల వెంకట సూర్యనారాయణ శర్మ |title=మార్దంగిక శిరోమణి శ్రీ కోలంక వెంకట్రాజు |journal=గానకళ |date=1 December 1962 |volume=1 |issue=7 |pages=17-21 |url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=13022 |accessdate=6 February 2021}}</ref>. 1979లో ఇతనికి కర్ణాటక సంగీత వాద్యం విభాగంలో [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]] నుండి [[సంగీత నాటక అకాడమీ అవార్డు|అవార్డు]] లభించింది<ref>[https://sangeetnatak.gov.in/sna/citation_popup.php?id=554&at=2 సంగీత నాటక అకాడమీ సైటేషన్]</ref>.
 
==బిరుదులు==
*
74,503

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3124306" నుండి వెలికితీశారు