రామచంద్రపురం (కోనసీమ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''రామచంద్రాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణము మరియు మండల కేంద్రము.
 
వరి , చెరుకు ప్రధాన పంటలకు కేంద్రమయిన రామచంద్రపురం వ్యవసాయరంగం లోనే గాక విద్యా వ్యాపార పారిశ్రామిక రంగాలలో ముందంజ లో ఉంది . కాకర్లపూడి వంశానికి చెందిన [[కోట]] యిక్కడి ప్రధాన ఆకర్శ్హణ. పెక్కు సినిమాలు ఈకోట లో చిత్రీకరించారు. రాయవరం మునసబుగా ప్రసిద్ధులయిన వుండవిల్లి సత్యనారాయణ మూర్తి స్థాపించి పెంపొందించిన వి.యస్.మ్ఎమ్ కళాశాల నేడు పోస్ట్ గ్రాడ్యుయేట్ కేండ్రం స్థాయిలో విరాజిల్లు చున్నది . కృత్తివెంటి పేర్రాజు పంతులు భూరి విరాళంతో వంద సంవత్సరాల కిందట స్థాపించిన పాఠశాల నేడు జూనియర్ కళాశాలగా, ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహణలోని పాలిటెక్నిక్ కళాశాలగా రూపుదిద్దుకోవడం జరిగిండీజరిగింది. యనభై సంవత్సరాల క్రితం యక్కడ ప్రారంభించిన ఆర్టాస్ శీతల పానీయాల పరిశ్రమ బీరు ఫాక్టరీ గా అభివృద్ధి చెందింది. పట్టణంలో యింకా వున్న చిన్న తరహా లతో పాటు ప్రక్క గ్రామం చెల్లూరు లోని సర్వారాయ పంచదార కర్మాగారం ఈప్రాంతం పారిశ్రామికాభివృద్ధికి దోహద పడ్డాయి.