మధ్య ఆసియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 145:
గత దశాబ్దంలో ఎగుమతులు, దిగుమతులు గణనీయంగా పెరిగినప్పటికీ మధ్య ఆసియా రిపబ్లిక్కులు ఆర్ధికసంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ముడి పదార్థాల ఎగుమతుల మీద ఆధారపడిన కారణంగా వాణిజ్య భాగస్వామ్యదేశాలలో పరిమితం చేయబడిన ఉత్పత్తులు, అతితక్కువ ఉత్పాదక సామర్థ్యం ఇందుకు ప్రధాన కారణంగా పరిణమించాయి. కిర్గిస్తాన్ జలవనరులు తగినంతగా ఉన్నప్పటికీ వనరులను పేలవంగా పరిగణించడం ప్రతికూలత అధికరించడానికి కారణంగా ఉంది. దాని విద్యుత్తులో ఎక్కువ భాగం జలశక్తి ద్వారా ఉత్పత్తి అవుతుంది.<ref name=":13" />
 
2010 - 2012 మధ్యకాలంలో కిర్గిజ్ ఆర్థిక వ్యవస్థలో వరుస ఆర్ధికసంక్షోభాలు సంభవించాయి. 2010 ఏప్రెలులో ప్రజా తిరుగుబాటుతో అధ్యక్షుడు కుర్మన్‌బెక్ బకియేవ్‌ను పదవి నుండి తొలగించారు. 2011 నవంబరులో అల్మాజ్‌బెక్ అటాంబాయేవ్ ఎన్నిక చేయబడే వరకు మాజీ విదేశాంగ మంత్రి రోజా ఒటున్‌బాయేవా తాత్కాలిక అధ్యక్ష పదవీ బాధ్యత వహించాడు. ఈ రెండు సంవత్సరాల కాలం ఆహార ధరలు అధికరించాయి. 2012 లో ప్రధాన్యతకలిగిన కుమ్టర్ బంగారు గని ఉత్పత్తి 60% క్షీణించింది. ఈ ప్రదేశం భౌగోళికప్రకమ్నలతో బాధించబడింది. జనాభాలో 33.7% మంది 2010 లో సంపూర్ణ పేదరికంలో నివసిస్తున్నారని ప్రపంచబ్యాంకు అభిప్రాయం వెలువరించింది [స్పష్టత అవసరం]. ఒక సంవత్సరం తరువాత ఇది 36.8%కి చేరుకుంది.<ref name=":13" />
The Kyrgyz economy was shaken by a series of shocks between 2010 and 2012. In April 2010, President Kurmanbek Bakiyev was deposed by a popular uprising, with former minister of foreign affairs Roza Otunbayeva assuring the interim presidency until the election of Almazbek Atambayev in November 2011. [[Food prices]] rose two years in a row and, in 2012, production at the major Kumtor gold mine fell by 60% after the site was perturbed by geological movements. According to the World Bank, 33.7% of the population was living in absolute poverty{{clarify|date=January 2020}}<!-- what's the threshold?--> in 2010 and 36.8% a year later.<ref name=":13" />
 
 
"https://te.wikipedia.org/wiki/మధ్య_ఆసియా" నుండి వెలికితీశారు