ఎయిర్ కండిషనర్: కూర్పుల మధ్య తేడాలు

చాలా కొత్త సమాచారం అనుసంధించేను
పంక్తి 3:
వాతనియంత్రణి (air-conditioner), శిశిరోపచారి (refrigerator) – ఈ రెండూ పని చేసే మూల సూత్రం ఒక్కటే! ఎందుకంటే శిశిరోపచారి లేదా మంచుబీరువా (ice box) తలుపు తీసి వదిలెస్తే లోపలి చల్ల గాలి బయటకి వచ్చి గదిలోని గాలిని చల్లబరుతుంది కనుక. మరొక ముఖ్య విషయం. వాతనియంత్రణి కేవలం చల్లగాలిని తయారు చేసి గదిలోకి వీచేటట్లు చెయ్యదు; అది గదిలోని వేడి గాలిని నిజంగా చల్లబరుస్తుంది!!
==వేడి, తాపోగ్రత==
ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవలసినది “వేడి”[[వేడ]] (heat), తాపోగ్రత (temperature) అనే అంశాలు. వస్తువుల లక్షణాలలో “వేడి” అనేది ఒకటి. ఒక వస్తువు ఎంత వేడిగా ఉందో, లేక ఎంత చల్లగా ఉందో చెప్పడానికి “తాపోగ్రత” అని కాని “ఉష్ణోగ్రత” (temperature) అని కాని పిలవబడే కొలమానాన్ని ఉపయోగిస్తాం. ఉదాహరణకి బరువు అనే అంశాన్ని కొలవడానికి కిలోలు వాడినట్లు!
 
ఒక [[అణువు]] (atom) కాని, [[బణువు]] (molecule) కాని ఏకాంతంగా ఉంటే దాని వేడిని కొలవడం అనే ప్రస్తావనే లేదు. కాని ఒక జాడీలో ఒక వాయువు యొక్క బణువులు చాలా ఉన్నాయనుకుందాం. ఇవి పేరంటానికి వచ్చిన ముత్తయిదువుల్లా ఒక మూల కూర్చోవు, కూర్చోలేవు. అదే పనిగా – త్రిపాది నక్షత్రాలలా - తిరుగుతూ ఉంటాయి. ఆ తిరుగుడులో ఒకదానిని మరొకటి ఢీకొంటూ ఉంటాయి. ఈ ఢీకొనడం ఎక్కువగా ఉంటే ఆ వాయువు ఎక్కువ వేడిగా ఉంటుంది అంటాం – అనగా, ఆ వాయువు తాపోగ్రత ఎక్కువగా ఉంటుంది.
 
==వాయువులు, ఒత్తిడి ప్రభావం==
"https://te.wikipedia.org/wiki/ఎయిర్_కండిషనర్" నుండి వెలికితీశారు