ఎయిర్ కండిషనర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
==దశ మార్పు==
ఇప్పుడు మరొక అంశాన్ని పరిశీలిద్దాం. నీళ్ళని కుంపటి మీద పెట్టి వేడి చేస్తే కొంతసేపటికి నీళ్ళు వేడిని పీల్చుకుని, 100 డిగ్రీలు సెల్సియస్ దగ్గర ఆవిరిగా మారుతాయి. అనగా, ఒక ద్రవపదార్థాన్ని వేడి చేస్తే అది వాయు పదార్థంగా మారుతుంది. దీనిని “దశ మార్పు” (phase conversion) అంటారు. ఆ ఆవిరిని చల్లబరిస్తే మళ్ళా నీళ్ళు వచ్చెస్తాయి. నీళ్ళ కంటె సులభంగా “ఆవిరి” అయే పదార్థాలు ఉన్నాయి. ఉదాహరణకి [[ఆల్కహాలఆల్కహాలు]] జాతి ద్రవాలు. నూటికి నూరు శాతం గాఢత ఉన్న [[ఎతల్ ఆల్కహాలు]]ని (దీనినే కొన్ని సందర్భాలలో “స్పిరిట్” అంటారు) చేతి మీద పోసుకుంటే అది 37 సెల్సియస్ డిగ్రీలు దగ్గర ఉన్న మన శరీరపు వేడిని పీల్చుకుని వాయువుగా మారుతుంది. వేడిని అలా నష్టపోవడం వల్లనే చెయ్యి చల్లగా అయిపోతుంది.
 
==శీతలోపచార ద్రవాలు==
"https://te.wikipedia.org/wiki/ఎయిర్_కండిషనర్" నుండి వెలికితీశారు