ఎయిర్ కండిషనర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
ఇంతవరకు కేవలం గదిలోని గాలిని చల్లబరచే పద్ధతి గురించి మాటాడుకున్నాం. కాని మనం గదుల కిటికీలలో అమర్చుకునే వాతనియంత్రణులు ఇంకొన్ని పనులు కూడా చేస్తాయి. వాటిలో ముఖ్యమైనవి గాలిని గలనం (filter) చేసి గాలిని శుభ్రపరచడం, గాలిలో ఉండే తేమ (humidity)ని తీసివెయ్యడం. మన దేశంలోని కోస్తా ప్రాంతాలలో వేసవి కాలంలో భరించలేనంత ఉక్క పోస్తుంది. ఈ ఉక్కకి కారణం తేమతో కూడిన వేడి. గాలిలో తేమని తీసెస్తే వేడిని భరించవచ్చు. అందుకని గదిలోని గాలిలో తేమని బయటకి తోడేసి, ఆ గాలిని చల్లబరచి, ఆ చల్ల గాలిని గదిలోకి తిరిగి పంపుతాయి ఈ ఉపకరణాలు. ఇలా బయటకి తోడేసిన తేమ చుక్కలు చుక్కలుగా బయటకి పోతాయి.
==రూపకల్పన==
[[File:Right|thumb|Willis_Carrier_1915.jpg|విలిస్ కేరియర్]]
ఈ వాతనియంత్రణిని మొట్టమొదటగా రూపకల్పన చేసిన ఇంజనీరు పేరు కేరియర్ (Carrier). ఇప్పటికీ అమెరికాలో “కేరియర్ ఎయిర్ కండిషనర్లు” బాగా వాడుకలో ఉన్నాయి.
 
ఈ వాతనియంత్రణిని మొట్టమొదటగా రూపకల్పన చేసిన ఇంజనీరు పేరు కేరియర్ (Carrier). ఇప్పటికీ అమెరికాలో “కేరియర్ ఎయిర్ కండిషనర్లు” బాగా వాడుకలో ఉన్నాయి.
 
==కొనుగోలు చెయ్యడం==
"https://te.wikipedia.org/wiki/ఎయిర్_కండిషనర్" నుండి వెలికితీశారు