చిన్నారి పాపలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విడుదల, వ్యాపారం: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: → (3)
చి clean up, replaced: రేలంగిరేలంగి
పంక్తి 8:
released = [[ఆగష్టు 14]], [[1968]]|
music = [[పి.లీల]]|
starring = [[జగ్గయ్య]],
[[జానకి]],
[[శాంతకుమారి]],
[[సూర్యకాంతం]],
[[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]],
[[రమాప్రభ]] |
choreography = [[రాజసులోచన]]|
imdb_id=
|producer=వీరమాచనేని సరోజిని|cinematography=సింగ్, శేఖర్|editing=ఎం.ఎస్.ఎన్. మూర్తి}}

'''చిన్నారి పాపలు''' అనేది 1968 లో వచ్చిన సినిమా. వీరమాచనేని సరోజిని రచించి, నిర్మించగా [[సావిత్రి (నటి)|సావిత్రి]] దర్శకత్వం వహించింది. ఈ చిత్రంలో [[జమున (నటి)|జమున]], [[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]], [[షావుకారు జానకి]] ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఒక ధనవంతుడు గిరిజన అమ్మాయితో ప్రేమలో పడే కథ. వారు విడిపోయినప్పుడు ఈ జంట జీవితంలో సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందో చెబుతుంది.

చిన్నారి పాపలు శ్రీ మాతా పిక్చర్స్ సంస్థకు తొలి చిత్రం. సావిత్రికి దర్శకురాలిగా తొలి చిత్రం. దీని సిబ్బందిలో ఎక్కువగా మహిళలే. దర్శకత్వం సావిత్రి, నిర్మాణం-రచన సరోజిని, సంగీత దర్శకత్వం [[పి.లీల|పి. లీల]], ఆర్ట్ డైరెక్టర్ మోహన, నృత్యాలు రాజసులోచన. ఛాయాగ్రహణం సింగ్, శేఖర్, కూర్పు ఎంఎస్ఎన్ మూర్తి దీనికి మినహాయింపులు.

== కథ ==
పంక్తి 32:

== విడుదల, వ్యాపారం ==
''చిన్నారి పాపాలు'' 1968 జూన్ 21 న విడుదలైంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద ఘోరంగా విఫలమైంది. దాని పెట్టుబడిలో నాలుగవ వంతు కూడా తిరిగి పొందలేకపోయింది. అయితే, ఇది విమర్శకుల ప్రశంసలను అందుకుంది 1968 లో [[నంది ఉత్తమ చిత్రాలు|రెండవ ఉత్తమ చలన చిత్రంగా నంది అవార్డును]] గెలుచుకుంది. దీన్ని తరువాత [[తమిళ భాష|తమిళంలో]] ''[[కుళందై ఉళ్ళం|కుజాండై ఉల్లం]]'' (1969) గా, సావిత్రి దర్శకత్వంలో నిర్మించారు. <ref name="dbsjeyaraj">{{వెబ్ మూలము|last=Jeyaraj|first=D.B.S.|authorlink=D. B. S. Jeyaraj|date=7 July 2018|title="Nadigaiyar Thilagam" Savitri: Biographical Movie About The Rise and Fall of a "Mahanati" (Great Actress)|url=http://dbsjeyaraj.com/dbsj/archives/59209}}</ref>

== మూలాలు ==
<references />

[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]]
[[వర్గం:జగ్గయ్య నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/చిన్నారి_పాపలు" నుండి వెలికితీశారు